Post date: Apr 25, 2011 6:18:41 AM
సత్యసాయి మహాభినిష్ర్కమణంబాధాకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రేమ,దయ, కరుణ, సేవలే జీవన మార్గాలుగా బోధించారన్నారు. సాయి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించడమే ఆయనకు సరైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. సత్యసాయి పరమపదించిన విషయం తెలిసిన వెంటనే జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని బాబాకు నివాళులర్పించారు.