Post date: May 22, 2011 12:59:16 PM
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినైన నేను, పార్టీ నియమావళి ప్రకారం, క్రమశిక్షణతో పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నా శాయశక్తులా కృషి చేస్తానని, పార్టీకి నష్టం కానీ, అగౌరవం కానీ కలిగించే ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడనని, పార్టీ అప్పగించిన ఏ బాధ్యతనైనా నిజాయతీతో, మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ, పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమానికి, తద్వారా రాష్ట్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, ఆత్మసాక్షిగా, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’