Post date: Aug 24, 2011 10:18:10 AM
పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యే విజయమ్మ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద బుధవారంవైఎస్ ద్వితీయ వర్థంతి పోస్టర్‌ను విడుదల చేశారు.
అంతకు ముందు ఆమె వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు, భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.