Post date: Aug 19, 2011 1:31:57 PM
డబ్బే లక్ష్యం,..పార్టీయే మార్గం.
కన్నాను,..చంపేసాను.
అంత అయిపోయింది,..దుకాణం బంద్.,.తట్ట,బుట్ట సర్దేయ్.
రెడీ అవ్వండి,..పారిపోదాం.
రైలు రెడీ,..జంప్.
హే నువ్వు రాజకీయ బఫ్ఫున్ వి కదూ,..అమ్మో,వేషం మార్చినా కనుక్కున్ట్టున్నారే.
ఇక పరిగెత్తలేను,..రండి,పనిచుసుకుని పొండి
బ్రమ్మి,..ది కమెడియన్.
చిరు,..ది బుఫూన్.