Post date: Sep 24, 2010 6:55:12 AM
ఈ రొజు భిమవరంలొ జరిగిన డిస్ట్రిచ్ట్ రాజివ్ గాంధి జన్మ ధిన కార్యక్రమాన్ని , యువ కాంగ్రెస్స్ నాయకులు మరియు జగనిజం శబ్యులు అడ్డుకున్నారు. మన దెవంగథ నెత వయ్.యెస్.రాజషెకర్ రెడ్డి గారి పుట్టిన రొజున ఎమియు చెయకుండ, కావాలని ఇలా చెస్తున్నారని అభిప్రాయ పడ్డారు. కర్యక్రమానికి వఛ్ఛిన వారిలొ మంత్రులు వట్టి వసంథ్ కుమార్ గారు మరియు పితాని సత్యనారయన గారు పాల్గొన్నారు. భిమవరం ఎమెల్యె రమాంజనేయులు గారు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్స్ ప్రెసిడెంత్ మొషెను రాజు గారు, నరసాపురం ఎమెల్యె తధితరులు పాల్గొన్నారు.జగన్ గారి ఒదర్పు యాత్రకు ఎంధుకు అడ్డుకుంత్తున్నారు అని నిలదీసారు.