Post date: Aug 10, 2011 4:45:17 PM
ఎన్ని కుట్రలుపన్నిన ప్రజాభిమానాన్ని తొలగించలేరు.,వీళ్ళు చేస్తున్న ప్రతి పనికిమాలిన పనిని ప్రజలు గమనిస్తున్నారు.
సిగ్గు,బుధి వచేలా ఘునపాటం చెప్తారు.ప్రతి చెర్య కి ఇంకా ప్రజాభిమానం పెరుగుతుంది తప్ప తగ్గదు.
ఇన్ని కోట్ల హృదయాలు జగన్ అన్న కు అండగా వుండగా,ఎవడు ఏమి చెయ్యలేడు.న్యాయ స్థానాలు లు కూడా హిట్లేర్ లా ప్రవర్తించే రోజులు వస్తాయ్ అని కలలో కూడా అనుకోలేదు.తనను ఎదిరించాడని జగన్ అన్న ని ఇబ్బంది పెట్టాలి... అని సోనియా కలలు కంటుంది,అవి ఎప్పుడు కలలు గానే మిగులుతాయ్.
దేవుడి దయ,వైఎస్సార్ ప్రేమ మనపై వుండగా ఈ సైతాన్ల ఆటలు సాగవు.
జోహార్ వైఎస్సార్,..జయహో జగన్.
జగనిజం.