ThejovathiVanniyar6300442846
జీపాలెం(surname) తేజోవతి, ఎల్లమన్యం(V)@Tristate Junction@Renigunta BJP
అగ్ని వన్నెకుల క్షత్రియ వీర మహిళ తేజోవతి గారు రేణిగుంట మండలo
324 + ఓట్ల మెజారిటీతో బీజేపీ రేణిగుంట జడ్పిటిసి అభ్యర్థి . జి పాలెం తేజవతి గారు ZPTC ఘనవిజయం సాధించారు
Madderi Karunkar Reddy9993003337
మధేరికరుణాకరరెడ్డి, Corporator, Tirupati BJP, 700 votes majority
Earlier 4 corporators@Tirupati unanimously elected in YSRCP Regime
MPTC2 Mekala Uma Sankar Reddy 9553599456(AgniGothram) wife from KalluruPally,Nellore, unanimous election
Pootalapattu MPTC1 Sailaja(YSRCP)(Husband is driver of tractor), DIL of ChinniKrishnaReddy, Pootalapattu, unanimous election
💐💐వెంకటగిరి మున్సిపాలిటీ 21 వ వార్డు కు టీడీపీ కాన్సిలర్ గా ఎన్నికైన శ్రీ దివనూరు. సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు. వీరు మన స్థానిక కులప్రముఖులు.
💐💐వెంకటగిరి మున్సిపాలిటీ 32 వ వార్డుకు టీడీపీ కౌన్సిలర్ గా ఎన్నికైన శ్రీమతి తాండవ. కళావతి (వెంకటగిరి) గారికి హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు. వీరు మన స్థానిక కుల ప్రముఖులు.
సోంపేట మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో 11000 మెజారిటీ ఓట్ల తో విజయం సాధించినశ్రీ రొయ్య కోదండ కృష్ణ గారికి అభినందనలు,ఈ పునాది రేపటి ఎం.ఎల్.ఎ.
భీమవరం మండలం గూట్లపాడు ఎంపీటీసీ ఎన్నికలలో 1302 మెజారిటీ ఓట్ల తో విజయం సాదించిన శ్రీ కోపనాతి శ్రీహరి గారికి అభినందనులు Brother of కోపనాతి సత్యనారాయణ, MREC student
గుడుపల్లి మండలం - జిల్లా - చిత్తూరు.
నిజాంపట్నం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ మోపిదేవి రాజీవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు
తాడిగడప (కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజక వర్గం ) మునిసిపాలిటీ ఛైర్మెన్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా శ్రీ పీతా. గోపీచంద్ పోటీచేస్తున్నారు. వీరు మన అగ్నికులక్షత్రియులు. ఎన్నికతేదీ ఈనెల 26.
కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ కి చెందిన అభ్యర్థి శ్రీమతి ఆకుల. భవాని ప్రవీణ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలు ఈ నెల 26 వ తేదీన జరుగనున్నాయి. వీరు మన అగ్నికులక్షత్రియులు.
చిత్తూరు నగరపాలక సంస్థ 28 వ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీమతి టి. తేజశ్రీ పచ్చప్ప గారు. వీరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు 💐💐 వీరు మన వన్నియకులక్షత్రియులు
చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ 8 వ డివిజన్ కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ బి. శంకర్ గారికి హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు 💐💐వీరు మన వన్నియకులక్షత్రియులు.
చిత్తూరు నగర పాలక సంస్థ 49 వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన శ్రీమతి హేమవతి గారికి హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు💐💐 వీరు మన వన్నియకులక్షత్రియులు.