AVKK Temples, History, Heritage

( Go to page ===>>>not avkk temples, but temples in the vicinity of Kukutpally-Miyapur )

అగ్ని(వహ్ని)కులక్షత్రియులు వైష్ణవమును, శైవమును, శాక్తేయమును మిక్కిలిగా ఆచరించినారు, ఆదరించినారు.

The 3 points below indicate that the TTD should give a thorough representation to the AVKK community people their legacy consolidated the devotion to Lord Venkateswara and thus the TTD.

(1)వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సేవలో పినపోతుగజేంద్రుని పాత్ర

(2)తిరుమల వేంకటేశ్వర స్వామి సేవలో మన రాణి సామవై పాత్ర

(3)అగ్ని(వహ్ని)కులక్షత్రియ శ్రీశ్రీశ్రీకులశేఖర వర్మ మహారాజు గారే కులశేఖరాళ్వారు అయినారు. ఈయన విరచితం "ముకుందమాల" శ్రీకృష్ణునికి అత్యంతప్రీతిపాత్రం. అందరి సమీక్ష కై ముకుందమాల publication ను .pdf file. పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట. నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.

(4)అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి సేవలో కొపనాతిలక్ష్మమ్మ పాత్ర, ... ... అమోఘం. ఎటొచ్చీ, 

TTD లో మన కులానికి సరైన ప్రాతినిథ్యం కల్పించడంకు మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతేని ఉన్నది.

సింహపురి పట్టణంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ సమేత ద్రౌపదీథర్మరాజస్వామి అమ్మవారి గుడి@నవాబుపేట ను అందు శ్రీకృష్ణాలయమున్నది.  శ్రీకృష్ణాష్టమి.