శ్రీ. గౌ. కంచి.నాగేశ్వరావు గారి💐💐💐💐 ప్రధమ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘానికి కులానికి ఆయన అందించినటువంటి కొన్ని సేవలు
శ్రీ. గౌ. రేకటి.సముద్ర రావు గారు వ్రాసిన పుస్తకంలో నెల్లూరు వాస్తవ్యులు *శ్రీ .గౌ. కంచి గోపాల్ నాయకర్ గారి కుమారుడు కంచి.నాగేశ్వర రావు గారు కామాటీ వీధి 🛕సంతాన బాల గోపాల కృష్ణ మందిర నిర్మాణం వేలూరు పెంచలయ్య (మాజీ కౌన్సిలర్) మరియు దాతలు కొందరి సహకారంతో పునర్నిర్మాణం మరియు శాశ్వత అధ్యక్షుడు.
మూలపేట🛕శ్రీ కృష్ణ ధర్మ రాజుల దేవస్థానం అధ్యక్షునిగా* దేవాలయంలో అలంకారము మండపం మరియు బాత్రూంలు లెట్రిన్లు అగ్నిగుండ ప్లాట్ఫారం నిర్మాణం చేశారు.
🛕నవాబుపేట శ్రీ కృష్ణ ద్రౌపతి ధర్మరాజుల సమేత స్వామి దేవస్థానం గర్భగుడి ముందు మండపం నిర్మాణం స్లాబ్ మట్టాలు వరకు నిర్మాణం చేశారు.
దాతలు ఇచ్చిన విరాళాలు జమాఖర్చుల తో సహా కమిటీ సభ్యులకు అందజేశారు.
నాగేశ్వరావు గారి హయాంలో 🛕గుడి స్థలం అన్యాక్రాంతం కాకుండా తిరువూరు శివ శంకర శ్రీనాథ్ సురేష్ జ్ఞానేంద్ర ధనుంజయ మరియు శాఖ సభ్యులు కులస్తులు కాపాడగలిగారు.
రాజుల కులస్తులు అగ్నికులక్షత్రియ 🔥సర్టిఫికెట్లు దోపిడీని. శివ శంకర్. చిరంజీవి. సురేష్. చంద్ర శేఖర్. కరుణాకర్. దుష్యంత్. గూడూరు సంఘ సభ్యులు ఉదయగిరి శ్రీధర్. అనిల్. గోపాల్. మరియు కొంతమంది తో కలసి దొంగ సర్టిఫికేట్ ని అడ్డుకట్ట వేశారు.
జిల్లాలో శాఖ సంఘాల బలోపేతానికి నెల్లూరు టౌన్ లో శాఖ సంఘాలు ఏర్పాటు చేశారు.
🔥తంజావూరు బ్రహ్మయ్య ఉదయగిరి చలపతి నాగేశ్వరరావు శివ శంకర్ మిగతా కొంతమంది కులస్తుల సభ్యత్వ నమోదు చేశారు.
🌹🌹సంఘం అభివృద్ధికి కృషి చేసినటువంటి పెద్దలకు చిరు సన్మానాల తో సత్కరించారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు నాగేశ్వరావు గారు శివశంకర్ గారు కమిటీ సభ్యులు బుల్లెట్ సుబ్బయ్య చండి రాము చిత్తూర్ కామయ్య దాతల సహాయంతో నిర్వహించారు.💐💐💐💐
ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ప్రముఖులు నెల్లూరు కి ఎవరు వచ్చినా ఆదిత్య ఇచ్చి చిరు సత్కారం అందించారు💐💐💐💐. ఇటువంటి ఎన్నో సేవలు అందించిన టువంటి
💐💐💐💐 కంచి. నాగేశ్వరావు గారికి తిరుపత్తూరు .శివశంకర్ ఈ కార్యక్రమాలన్నీ టికి పూర్తి సహకారాన్ని అందించారు.
కంచినాగేశ్వరావు గారి కుమారుడు కంచి శ్రీధర్🙏🙏🙏🙏