అగ్నికులక్షత్రియ జాతిపిత మహరాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి150 జయంతి వేడుకలను రాష్ట్రం లొ ఉన్న అని జిల్లా సంఘాలు రాష్ట్ర సంఘలు అని ఐక్యంమై ఒకేచోట ఆయన జన్మస్థలం కోరంగి లో చెయ్యడానికి అగ్నికుల క్షత్రియ ఐక్యమహ సంఘం తుర్పు గోదవరి జిల్లా ఆధ్వర్యంలో చేయడానికి రాష్ట్రం లొ ఉన్న సంఘలు సంపూర్ణ మద్దతు ప్రకటించరు కావున మన ఈ కార్యక్రమనికి మన సొదర
సొదరిమనులు విచ్చేసీ ఆ మహనీయునికి ఘనంగా నివళి అర్పిదాం ఆగష్ట్ 7 వ తేది బుదవారం ఉదయం 9 30 కు ప్రారంబం వేదిక తాళ్ళరేవు మండలం కొరంగి గ్రామం పెద్ద బొడ్డు వెంకటయ పాలెం జై అగ్నికుల క్షత్రియ జై జై అగ్నికుల క్షత్రియ జై పల్లవ రాజ పుత్ర శ్రీ పోన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు 🙏🙏🙏మన జాతి ఐక్యం కావాలి మన సత్తా ఈ సమజనికి చుప్పించాలి రండి.....కదలిరండి లక్ష్మణస్వామి వర్మగారి ఆశయ సాదనకు ముందుకు నడుదాం ✊✊✊✊✊
అగ్నికులక్షత్రియ పల్లవరాజపుత్రులారా....రా... కదిలి..రా.....! పల్లవ రాజ పుత్రుడా! తెలుసుకో నీ చరిత్ర.
తొమ్మిది వందల సంవత్సరాల పైగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన అగ్నికులక్షత్రియుల అనువంశిక చరిత్రను
మనకు అందించి, దానిని కొనసాగించడంలో వారధియై నిలిచి మన జాతి పితగా కొలువ బడుతున్న
శ్రీపొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి 150వ జయంతి వేడుకలు 7/08/2019న ఉదయం 9గంటలకు
నిర్వహించుకుందాము. రా... కదిలి..రా.....! పల్లవ రాజ పుత్రుడా! రా... కదిలి..రా.....!
అగ్నికులక్షత్రియ సత్తా ఏమిటో మరోసారి నిరూపిద్దాము.
రా... కదిలి..రా.....! పల్లవ రాజ పుత్రుడా! రా... కదిలి..రా.....!
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కోరంగీ కేంద్రంగా బర్మా లాంటి దేశాలకు నౌకలు ద్వారా రవాణా చేసిన
అతి సంపన్నవంతుడు శ్రీ పోన్నమండ వెంకటరెడ్డి గారి కుమారులే మన జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు.
మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆయుర్వేద కళాశాల వ్యవస్థాపక వైద్యులు మన జాతిపిత
శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు. తన కులాన్ని నేటి సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని
రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అని గ్రహించిన శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు మేము అగ్నికులక్షత్రియులము,
పల్లవరాజపుత్రులము, సూర్యవంశం రాజులమని దేశం నలుమూలల తిరిగి, చరిత్రను శోధించి,
ఆధారాలతో నిరూపించి, మద్రాస్ గవర్నమెంట్ ప్రభుత్వంచే 1929లోనే జీవో నెంబర్ 271 ఆర్డర్ పాస్ చేయించి
తెలుగు ప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియ అని తమిళ ప్రాంతాల్లో వన్ని కుల క్షత్రియ అని పిలవాలని ఇంకా ఏ రకాలైన పేర్లతో పిలవరాదని
కులానికి ఒక గుర్తింపు తీసుకువచ్చిన శ్రీ జాతిపిత పోన్నమండ ... కోనసీమలో ఉన్న 64 గ్రామాల అగ్నికులక్షత్రియ& రాష్ట్రంఅగ్నికులక్షత్రియ నాయకులు ...
అమలాపురంతాలూకా అగ్నికులక్షత్రియభవనం నందు సభ అగ్నికుల క్షత్రియుల్లారా! ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియ
కార్పొరేషన్ డిమాండ్ వినిపిద్దాం... మీ కోనసీమ అగ్నికులక్షత్రియ 📞8179337888
******************************************************
*అగ్నికులక్షత్రియుల* *జాతి ఔన్నత్యానికై* *సాగిస్తున్న ఆఖరి పోరాటంలో* *అంతిమ ఘట్టం* *ధర్మ పోరాట దీక్ష* *ధర్నా చౌక్ వద్ద*
*జాతిపిత జయంతి* *ఆగస్ట్ - 7 రోజున*
*ప్రధానమైన డిమాండ్స్*
*1.G.O.MS.No.16/Dt/04-02-2019* *మరియూ* *G.O.MS.No.20/Dt/04-02-2019* *రెండింటినీ రద్దు చేయాలి.*
*2. G.O.No.271/Dt.13-06-1929 అనుసరించి* *అగ్ని,వన్నికులక్షత్రియులకు* *₹ 5,000 కోట్లతో కార్పొరేషన్* *ఏర్పాటు చేయాలి.*
*3. అగ్నికులక్షత్రియులకు* *చిన్న తరహా పరిశ్రమలకు,* *విదేశీ విద్యకు రుణ సదుపాయం మరియూ*
*అగ్ని,వన్నికులక్షత్రియ జాబ్ మేళా* *వంటి పథకాలతో అగ్ని,వన్నికులక్షత్రియ* *కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.* *వర్ణో రక్షిత రక్షితః*
*✆ 9014347778* https://www.facebook.com/chinta.srikrishnababu/posts/922595538085307
🏹భారతదేశం గర్వించదగ్గ జాతీయ వీరుడు హిందూ సామ్రాట్ పృధ్వీరాజ్ చౌహాన్......🚩
🏹పదకొండేళ్ళకే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి అగ్నికుల క్షత్రియ చక్రవర్తి పృధ్వీరాజ్ చౌహాన్ .....🚩
🏹భారతదేశ చరిత్రలో అతిపెద్ద 3వేల గజ దళం 3లక్షల అశ్వదళం సైనిక శక్తి కలిగిన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్....🚩
🏹12వ శతాబ్దంలో చిన్న రాజ్యాలను ఏకం చేసి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఏకచ్ఛత్రాధిపతి...పృధ్వీరాజ్ చౌహాన్ ...🏹
🏹హిందుత్వానికి ప్రాణం పోసిన క్షత్రియ దిగ్గజం పృధ్వీరాజ్ చౌహాన్....🚩
🏹హిందూ సామ్రాట్ గా ప్రఖ్యాతి గాంచిన అగ్నికులక్షత్రియ రాజసం పృధ్వీరాజ్ చౌహాన్ .....🚩
🏹 ఘోరీ ని చిత్తుచేసి ..ఢిల్లీ గడ్డపై మీసం తిప్పిన మొట్టమొదటి అగ్నికులక్షత్రియ చక్రవర్తి పృధ్వీరాజ్ చౌహాన్....🚩
🏹దేశం గర్వించదగ్గ అగ్నికుల క్షత్రియ రాజసం పృధ్వీరాజ్ చౌహాన్ జయంతి శుభాకాంక్షలు 🚩