పల్లవ అగ్నికుల జ్యోతి, మాస పత్రిక, జనవరి 2021
https://sites.google.com/site/agnivahnikukutpally/forav-k-corporation/BandanaHariBiodata.pdf
https://sites.google.com/site/agnivahnikukutpally/forav-k-corporation/AfterAGKcorpnFormation-BrilliantsInstitutionsNSeetaRamaiahDraft.pdf
The following 3 nos. are given by BrilliantsInstitutionsNSeetaRamaiahji
1.Pinapothu LakshmiNarasimhaMurthy Garu
Drawing Master, Vadapalli Temple, 9652238647
2.Pitha Ramadoss 9441241725, 7780514753
3.Kopanati Lakshminarayana 9676432791
1 Chairman post(no director post in that district), 12 Director posts for 12 districts. 52 Corpns.
Download--->>>.pdf file Jagan C.M. Review Meeting 20Jul2020 on Constitution of New Corporations
28 newly constituted B.C. Caste Corporations as on 22Aug2020?
Already, 11 old corpns. covering 12 communities- formed in 1982, 88, 89, 2009, 2010
26 Existing Corpns. covering 69/139 communities(13/26 were formed in Feb2019)
1 MBC Corpn. covered 32 communities
Presently covered 113 communities
Total BC Communities - 139
❖ Divided into 5 groups – BC-A, BC-B, BC-C, BC-D & BC-E
❖ A.P BC Co-Operative Finance Corporation (1974) cater the needs of 139 BC community people
❖ Subsequently 11 Corporations (old) have been formed(1982,1988,1991,2009&2010)–Covered 12 communities
❖ 13 Corporations formed during Feb-2019 – Covered 25 communities.
❖ MBC Corporation – Covered 32 communities ❖ Total existing Corporations - 26
❖ Total communities covered under existing Corporations - 69
BRIEF INFORMATION ON EXISTING BC CORPORATIONS
Lr. to be drafted to the BC Welfare Dept. and the CM shortly.
0863-2441521 cm@ap.gov.in, Building #1, First Floor, A.P. Secretariat, Velagapudi, A.P.
He has twitter a/c.
***************************************************
1.For A(V)K Finance Forporation
2.GO165dt24Feb2019 For Vanyakula Kshatriya Corpn & GO257dt.18Sep2019 For Fisheries Corpn And Some Other Corpns!
GO257dt.18Sep2019
(i)Row7 in table
Sri.Chinnababu, Deputy Director, BCWD, Person-in-charge AP Fishermen Cooperative Finance Corporation Ltd. with 10 castes including Agnikulakshatriya, Palli.
(ii)Row 3 in table
Sri.C.Chandra Sekhar Raju, Joint Director, O/oDirector, BCW, Vijayawada, Person in-charge, AP Vanyakulakshatriya(Vannereddi, Vannikapu, Pallireddi, Pallikapu) Cooperative Finance Corporation Ltd.
3.Go to the page of Image/Audio/Video files for A(V)K Corporation
5.A Conversation dt.8Aug2020 in Samsthanam whatsapp.
(a.)Chand Post:.Any update from the AGKYF? It maintains ambiguity in the approach for corporation demand. I am of the impression that the AGKYF does not give clarity about whether the demand from it is for Agnikulakshatriya Corporation consisting of "Agnikulakshatriyas/Pallis" or for "Agnikulakshatriyas" exclusive of Pallis who are considered to be of 10000+ or - persons/families. NSSR is already in the group. He may respond. Should the demand leave ambiguities to the GoAP or should the demand be unambiguously categorical?
(b.)Response post by NSSR:
Only agnikulakshatriyas.
As per 1929 Go No 271, there should not be any palli in the AP.
If they are still exist they are violating ponnamanda lakshamana swami GO.
We wont encourage them.
if they are agnikulakshatriyas they can join with us by changing their caste certificates
if they don't want to change we dont care about them
(c.)Chand Response to post in (b.) above: Not they, in all cases. We cannot altogether blame. The unguided, the less educated, the ignorant are not only in the caste but also in revenue offices. The approach gives the impression that the elite do not care for the nonelite. The approach means negligence and lack of responsibility towards the less educated, ... ....You want a radical change. Yours is radical standpoint. Anyway, I thank you for expressing your disambiguation.
Now, I understand that the approaches of the organiizations lack solidarity. The GoAP will naturally take advantage to the disadvantage of the community that lacks solidarity.
As per the సంస్థానం's present policy, both 'pallis' and 'agnikulakshatriyas' should be held together as one and the only community under the separate AgnikulaKshatriya corporation separated out from the Matsyakara Corporation. I do not vote for revolutionary transformation, but I rather vote for gradual, evolutionary, transformation. In my view, it is injustice if we leave the pallis to their fate as they are in the present Matsyakara corporation. Our fellow 'PALLI' caste men will be left uncared for without better caring and sharing if only AgnikulaKshatriya is communed with separate, unique corporation.The educated, elite, the better off should care for the less privileged, 'not betteroff'. In other words, we vote for it that the class of people synonymously held as 'PALLI' or 'Agnikulakshatriya' should be held together uniquely (without combination of any other community from the Matsyakara corporation list) under the umbrella 'Agnikulakshatriya Corporation' even until all the 'PALLI' certificates are changed. If our caste people 'PALLIS' are left (and not covered under the 'Agnikulakshatriya Corporation') in the Matsyakara Corporation to their fate, other communities in the Matsyakara Corporation might tend to be derisive towards them and they may have to face the threat of exploitation a little away from us. This is my concern.
I want AGKYF for addressing the concerns and to review.
Even those belonging to other orgs. in this group may express their standpoints w.r.t. the issue of inclusion or noninclusion of those covered under PALLI in the 'Agnikulakshatriya Corporation'...Jai Agnikulakshatriya, Jai Agnivanniyakulakshatriya
6.*********************************************************************************************************************************
(అగ్నికుల క్షత్రియ కాకినాడ whatsapp groupKolluSubbuForwardeddt.28Jul2020))BC సంక్షేమ శాఖ MD,
గౌరవనీయులు శ్రీ రామారావు గారికి,
విజయవాడ.
విషయం :- మత్యకార ఫైనాన్స్ కార్పొరేషన్ ను అగ్నికులక్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ గా మార్చుట కొరకు.
అయ్యా !
మత్యకార అనే పదం ఇది కేవలం వృత్తికి సంబందించినది కానీ కులం పేరు కాదు , మా కులం అగ్నికులక్షత్రియ మేము BC-A గ్రూప్ లో SLNO-1లో ఉన్నాము.
ఈ రాష్ట్రము నుండి మా కులం సుమారుగా 20నుండి25 లక్షల జనాభా కలిగి ఉన్నాము. మా కులము నందు సుమారుగా 20 శాతం మంది మత్యకార వృత్తి పైన ,మిగిలిన వారు ఎక్కువ శాతం చేతి వృత్తుల పైన, చిన్న చిన్న వ్యాపారాల పై ఆధారఫడి జీవిస్తున్నారు. అందుచేత మత్యకార ఫైనాన్స్ కార్పొరేషన్ అని పెడితే కేవలం మత్యకార, దాని అనుబంధ వృత్తుల పైన ఆధారపడే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది.
అగ్నికులక్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ అని పెట్టటం వలన ఈ కులం లో అన్ని వృత్తులవారికి కూడా ఉపయోగపడుతుంది అందరికి సమన్యాయం జరుగుతుంది. గతములో గౌరవ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇచ్చియున్నారు.
దయచేసి మేము కోరిన విధముగా మార్చ వలసినదిగా మిమ్మల్ని ప్రార్దిస్తున్నాము.
ఇట్లు
శ్రీ బర్రి ప్రసాద్-అధ్యక్షులు -8897610551
ఆంధ్రప్రదేశ్ అగ్ని (వన్నీ) కుల క్షత్రియ సంక్షేమ సంఘం
Immediate Comment(Reply 7893325748 Sekhar Babu) post dt.28Jul2020: ఏమి న్యాయం జరుగుతుంది సార్ ఇంకా ఇందులో 8 కులాలు ఉన్నాయి... వారు అందరూ అగ్నికులక్షత్రియులు అని చెప్పుకుంటారు.. తెచ్చుకుంటే అగ్ని వన్నె కుల కార్పొరేషన్ తెచ్చుకోవాలి... అందులో ఏ కులలు వారు ఉండకూడదు...
*********************************************************************************************************************************
6../*వినతి పత్రం*/
/*మన కుల నాయకులు అన్ని రాజకీయ పార్టీ లలో ఉన్నారు. వారు వారి స్థాయిలో వారికి అనుకూలంగా పై వినతి పత్రాన్ని మలచుకొని మనకులానికి కార్పొరేషన్ కావాలని వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేయగలరు.*/
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అనేక నమస్కారాలతో విన్నపములు.
ఆర్యా ,
విషయం: వెనుక బడిన కులం - అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్ -
****
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అనంతరామన్ కమిటీ సిఫార్సుల మేరకు 1970 సంవత్సరములో మా అగ్నికులక్షత్రియ కులం(అబొరిజినల్) A కేటగరీలో నెం.1 గా వెనుకబడిన కులంగా గుర్తించారు.
మా అగ్నికులక్షత్రియ కులంను ప్రక్కన ఉన్న తమిళనాడు పాండిచ్చేరి ప్రభుత్వాలు అత్యంత వెనుక బడిన (ఎమ్బీసి)కులంగా గుర్తించారు..
మా వెనుకబాటుతనం గుర్తించి 1976లో అప్పటి ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి ఎస్టీజాబితాలో చేర్చాల్లన్న ప్రతిపాదన కేంద్రానికి పంపారు. ఈ రోజు మాకులం రాజకీయంగా, సామాజికంగా ఆర్ధికంగా ఇతర వెనుక బడిన కులాల కన్నా ఎస్సీ ఎస్టీ కులాల కన్నా వెనుక బడి ఉంది. మా వెనుకబాటుతనం తప్పింఛడానికి ప్రత్యేక కార్పొరేషన్ చేయూత నిస్తుందని నమ్ముతున్నాము.
మీరు మీ పార్టీ నాయకులు చేసిన అఖండ పాదయాత్రలో గానీ వేర్వేరు సభలలో గానీ మాకులనాయకులు మిమ్మల్ని కలిసి సమర్పించిన వినతిపత్రాలు స్వీకరించి మా కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తానని ప్రకటన చేశారు. మీరు ఒకడుగు ముందుకు వేసి ప్రతి వెనుకబడిన కులానికి కార్పొరేషన్ ఇస్తానని సాహసోపేతమైన ప్రకటన చేసారు.
గతంలో మాకులం మత్యకార కార్పొరేషన్ లో ఉన్నా ఆవృత్తిలో ఉన్న అనేక ఇతర కులాలతో కలిపి మాకులంలో ఉన్న కొద్ది మందికి మాత్రం లబ్ధి చేకూరింది. కానీ మీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి వెనుకబడిన వ్యక్తి కి లబ్దిచేకూరాలని మీ మహదాశయం ఉంది. వృత్తి కార్పొరేషన్ కొనసాగించి ఆ వృత్తిలో ఉన్న ఆన్ని కులాలకు అన్ని మత్యపరిశ్రమలకు అభివృద్ధి కొనసాగించండి.
మీ మహదాశయం ప్రకారం ప్రతి కులానికి ఇచ్చినట్లుగా మాకులానికి ప్రత్యేక కార్పోరేషన్కి ఆర్డరు ఇవ్వండి. కులంలో ఉన్న నూటికి నూరుశాతం వ్యక్తులకు లబ్ధిచేకూర్చండి
*********************************************************************************************************************************
రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకట రమణారావు గారిని కలిస్తే పార్టీ విధి విధానాలు ప్రకారం అవుతుంది మీ డిమాండ్ జగన్ గారి ద్రుష్టి కి తీసుకువెళ్తా అన్నారు.
అగ్నికులక్షత్రియులను మత్యకార కార్పొరేషన్ లో పెట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయానికి అన్ని ప్రాంతాల నుండి లేఖలు మరియు మేయల్ లు పంపించారు.
ప్రతి కులానికి కార్పొరేషన్స్ ప్రకటించి 20 లక్షల మంది అగ్నికులక్షత్రియులనూ సాంప్రదాయ మత్యకారులైన (బెస్త,వాడబలిజ, నెయ్యాలా, పట్టపు, జాలరి) వారితో కలిపి ఇవ్వటం బాధాకరం.
అగ్నికులక్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాం అని గన్నవరం గెస్ట్ హౌస్ లో మరియు లక్షలాది మంది సమక్షం లో బి సి గర్జనలో వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చారు.
నాగిడి సాంబశివరావు అగ్ని(వన్నియ)కులక్షత్రియ జాతీయ అధ్యక్షులు, ఫోన్ : +91 9000466522,
ఫేస్బుక్ : https://www.facebook.com/iagkyf*అగ్నికులక్షత్రియులకు అన్యాయం జరుగుతుంది*
**********************************************************************************************************************************
8.Our Approach:
(a.)We demand for
(I)G.O. Point 1: Order similar to G.O.271 of GoM, Madras Presidency to designate our caste name as agni(Vanniya)Kshatriya uniformly in Telangana.
(II)G.O. Point 2: Order for AVKK Unified Corporation in the Telangana state.
(III)G.O.Point 3: Order for Establishing Agnikulakshatriya Corporation in AP state for Agnikulakshatriya and Palli peoples who constitute a single social class population.
(III)Orders of funds sanction to our caste corporation in each Telugu state to the tune of 5000 crores or as the Govt. may deem fit by Daamasha method for our population in each state
https://sites.google.com/site/agnivahnikukutpally/forav-k-corporation/SuryaPublishedCorporationForAGKs22Jul2020newsInSuryaNewsPaper.jpeg
తెలంగాణ రాష్ట్రంలో అగ్ని(వహ్ని)వంశ క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి press not dt.21Jul2020
**********************
అగ్ని(వహ్ని)వంశ క్షత్రియుల సేవా సంస్థానం, హైదరాబాద్ వార్షిక ప్రగతినివేదికను విడుదల చేసారు. విశ్రాంత జాయింట్ కమీషనర్ కమర్షియల్ టాక్సెస్ జుట్టు తాతారావు , కమర్షియల్ టాక్సెస్ ఆఫీసర్ కనగలూరు పుల్లయ్య, పెయిర్స్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య, ప్రజా పాలనా వేదిక సభ్యులు కొపనాతి శేషవేణు, తమ్ము వాసుదేవరావు, కే.వి.ఆర్.కె. వర్మ, కన్నా ఉమామహేశ్వరరావు, సూర్యప్రకాష్ లు కార్యక్రమం లో పాల్గొన్నారు. ఉభయ తెలుగురాష్ట్రాలలో అగ్నికులక్షత్రియ, పల్లి, పల్లిరెడ్డి, పల్లికాపు, వన్నిరెడ్డి, వన్నికాపు, వన్నియ కులక్షత్రియ, పల్లవ, పల్లి, వన్నియర్ వంటి వివిధ నామాలతో 80 లక్షల మంది వరకు విస్తరించి ఉన్న ఈ సామాజిక వర్గంవారిని బీసీ-ఏ లిస్టులో సీరియల్ సంఖ్య 1 లో ఏకీకృత నామంతో అగ్ని(వహ్ని)కుల క్షత్రియులు గా పరిగణించి ప్రత్యేకంగా వీరికి మాత్రమే బీసీ-ఏ లిస్టులో సీరియల్ సంఖ్య 1 ను కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని, ఎంబిసి లో చేర్చాలని కోరారు. సామాజిక అభ్యున్నతికి, జాతీయసమగ్రతకు అంకితమైన వీరు కరోనా లొక్డౌన్ సమయంలో వేల పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణి చేసి తెలంగాణా సమాజంలో తమ సేవాతత్పరతను చాటుకున్నారని తెలిపారు. తూర్పు, పశ్చిమ, దక్షిణ మరియు ఉత్తర భారత దేశాల లోని వారు కాక ప్రత్యేకంగా, ముఖ్యంగా తెలంగాణా, దక్కను ప్రాంతాల్లో తమ కులస్తులు 30 లక్షల వరకు వున్నారని, జాతీయ సంస్కృతి, వారసత్వం, ఉభయ రాష్ట్రాలలో సామజిక సేవావికాసప్రతినిధులైన తమ కులస్తుల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సామజిక న్యాయం చేకూర్చాలని వక్తలు పిలుపునిచ్చ్చేరు. ఉభయరాష్ట్రాలలో పల్లవ వంశీయులు గాను, అగ్నివంశ రాజపుత్రులు గానున్న వీరు ప్రభుత వికాసానికి చేస్తున్న కృషిని పాల్గొన్న పరిశోధకులు, మేధావులు శ్లాఘించారు. త్వరలో సీఎం చంద్ర శేఖర్ రావు ను, బీసీ కమిషన్ ను, ఎంబీసీ కమిషన్ ను కలవనున్నట్లు తెలిపేరు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా తమ కులస్తులను తెలంగాణాలో కూడా అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని, తదనుగుణంగా తమకు సామాజిక న్యాయం జరగకపోతే ఉభయరాష్ట్రాలలో సహించేది లేదన్నారు. ఏకీకృత నామంతో అగ్ని(వహ్ని)కుల క్షత్రియులు గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, నిధుల విడుదల జరగాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.
Pabulum
జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామివర్మ గారి సారధ్యములో జి ఓ నెం 271, తేదీ 13.06.1929 ద్వారా మన కులమును తమిళ ప్రాంతాలలో వన్నియకులక్షత్రియ గా తెలుగు ప్రాంతాలలో అగ్నికులక్షత్రియ గా జాతి ఐక్యతను స్థిరపరిచారు తరువాత ప్రభుత్వపరంగా వచ్చిన జి ఓ లలో మన జాతిని ఈ విధముగా గుర్తించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములో బి సి ఏ గ్రూప్ వరుస సంఖ్య 1 నందు అగ్నికులక్షత్రియ పల్లి వన్నియకులక్షత్రియ (వన్నెకాపు వన్నెరెడ్డి పల్లికాపు పల్లిరెడ్డి) ఒక్కటిగా చేర్చబడిన మన కులానికి సంబంధము లేని మత్స్యకార కులాలైన ఓడబలిజ బెస్త జాలరి గంగావర్ గంగపుత్ర గోండ్ల నెయ్యాల పట్టాపు కులాలు కలిపి ఉన్నది తమిళనాడు రాష్ట్రములో యం బి సి లలో వరుస సంఖ్య 26 నందు వన్నియకులక్షత్రియ వన్నియార్ వన్నియ వన్నియగౌన్దర్ కండర్ పడయాచ్చి పల్లి అగ్నికులక్షత్రియ గా ఒక్కటిగా ఉన్నది పాండిచ్చేరి రాష్ట్రములో బి సి లిస్ట్ వరుస సంఖ్య 28 లో వన్నియకులక్షత్రియ నాయకర్ పడయాచ్చి పల్లి వన్నియార్ గా పేర్కొని అదే బి సి లిస్ట్ లో వరుస సంఖ్య 16 లో మన అగ్నికులక్షత్రియ లను మీనవర్ ముక్కవన్ ఇతర అనేక తమిళ మత్స్యకార కులాలతో కలిపి మన కులాన్ని వేరుచేసి చూపిఉన్నది కర్నాటక రాష్ట్రములో బి సి లిస్ట్ వరుస సంఖ్య 145 లో తీగల తీగలర్ వన్నియకులక్షత్రియ వన్నియ వన్నియార్ వన్నియగౌన్దర్ గౌన్డర్ పడయాచ్చి కండర్ శంభుకులక్షత్రియ అగ్నికులక్షత్రియ ధర్మరాజుకాపు కురువన్ పల్లి అగ్నివన్నీ అగ్నివంశక్షత్రియగా అన్నిటిని ఒక్కటిగా ఐక్యతగా చూపి ఉన్నది కేరళ రాష్ట్రములో బి సి లిస్ట్ లో వరుస సంఖ్య 74 లో వన్నియార్ మాత్రమే చూపి ఉన్నది ఒడిస్సా రాష్ట్రములో రాష్ట్రములో బి సి లిస్ట్ వరుస సంఖ్య 139 లో పల్లి అదే లిస్ట్ లో వరుస సంఖ్య 204 లో పల్లియ అగ్నికులక్షత్రియ గా చూపి ఉన్నది సేకరణ ఆర్ సురేష్ బాబు నాయకర్ ఆఖండ భారత్ పవ్వర్
https://epaper.suryaa.com/c/53666778/
గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అనేక నమస్కారాలతో విన్నపములు.
ఆర్యా ,
విషయం: వెనుక బడిన కులం - అగ్నికుల క్షత్రియ కార్పోరేషన్ -
****
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అనంతరామన్ కమిటీ సిఫార్సుల మేరకు 1970 సంవత్సరములో మా అగ్నికులక్షత్రియ కులం(అబొరిజినల్) A కేటగరీలో నెం.1 గా వెనుకబడిన కులంగా గుర్తించారు.
మా అగ్నికులక్షత్రియ కులంను ప్రక్కన ఉన్న తమిళనాడు పాండిచ్చేరి ప్రభుత్వాలు అత్యంత వెనుక బడిన (ఎమ్బీసి)కులంగా గుర్తించారు..
మా వెనుకబాటుతనం గుర్తించి 1976లో అప్పటి ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి ఎస్టీజాబితాలో చేర్చాల్లన్న ప్రతిపాదన కేంద్రానికి పంపారు. ఈ రోజు మాకులం రాజకీయంగా, సామాజికంగా ఆర్ధికంగా ఇతర వెనుక బడిన కులాల కన్నా ఎస్సీ ఎస్టీ కులాల కన్నా వెనుక బడి ఉంది. మా వెనుకబాటుతనం తప్పింఛడానికి ప్రత్యేక కార్పొరేషన్ చేయూత నిస్తుందని నమ్ముతున్నాము.
మీరు మీ పార్టీ నాయకులు చేసిన అఖండ పాదయాత్రలో గానీ వేర్వేరు సభలలో గానీ మాకులనాయకులు మిమ్మల్ని కలిసి సమర్పించిన వినతిపత్రాలు స్వీకరించి మా కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తానని ప్రకటన చేశారు. మీరు ఒకడుగు ముందుకు వేసి ప్రతి వెనుకబడిన కులానికి కార్పొరేషన్ ఇస్తానని సాహసోపేతమైన ప్రకటన చేసారు.
గతంలో మాకులం మత్యకార కార్పొరేషన్ లో ఉన్నా ఆవృత్తిలో ఉన్న అనేక ఇతర కులాలతో కలిపి మాకులంలో ఉన్న కొద్ది మందికి మాత్రం లబ్ధి చేకూరింది. కానీ మీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి వెనుకబడిన వ్యక్తి కి లబ్దిచేకూరాలని మీ మహదాశయం ఉంది. వృత్తి కార్పొరేషన్ కొనసాగించి ఆ వృత్తిలో ఉన్న ఆన్ని కులాలకు అన్ని మత్యపరిశ్రమలకు అభివృద్ధి కొనసాగించండి.
మీ మహదాశయం ప్రకారం ప్రతి కులానికి ఇచ్చినట్లుగా మాకులానికి ప్రత్యేక కార్పోరేషన్కి ఆర్డరు ఇవ్వండి. కులంలో ఉన్న నూటికి నూరుశాతం వ్యక్తులకు లబ్ధిచేకూర్చండి
*************************************************************************************************************