All Agni(Vanniya)kula Kshatriyas should strive towards the aims and objectives below w.r.t. మల్లాడి సత్య లింగ నాయకర్ స్మృత్యర్ధం(సంస్మరణార్ధం)
(i)MSN జిల్లా నామకరణానికి కృషిచేయుట.
(ii)MSN గారికి భారతరత్నకి కృషిచేయుట.
(iii)MSN గారి మీద postal stamp విడుదలయ్యేందుకు కృషిచేయుట
గౌరవ నీయులైన MSN చారిటీస్ పూర్వవిద్యార్థులకు, కాకినాడ పుర ప్రజలకు, పెద్దలకు,
ఏ కులం వారైనా ఒక ట్రస్ట్ లేదా హాస్టల్ ఏర్పాటు చేసి అది కేవలం సదరు సామాజిక వర్గం వారిని మాత్రమే ఆదరిస్తుంది. కాని MSN చారిటీస్ అందరికీ చెందేలా విశాల హృదయం తొ ఏర్పాటు చేయబడింది. అటువంటి మహా దాతని గౌరవించాల్చిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని కోసం గట్టి ప్రయత్నం చేయాలి. (సంబంధిత)అధికారుల, రాజకీయ నాయకుల, సంఘాల, ప్రభుత్వాల ద్వారా ప్రయత్నం చేయాలి. మహాత్మాగాంధీ గారు MSN గారి కాళ్ళకు నమస్కారం చేసుకున్నారట ఆయన దాతృత్వం కు. MSN గారికి భారతరత్న సబబు. MSN గారి మీద postal stamp విడుదల కావాలి. MSN జిల్లా నామకరణం జరగాలి.
ఇది http://sites.google.com/site/agnivahnikukutpally నుండి request/డిమాండ్.
Click===>>>https://sites.google.com/view/agnivahnikukutpally/menu-page/namingmsn-district-and-bharataratnatomsn-andpostalstampinmemoryofmsn2222222