AVKK Caste-history-culture-heritage@Bangalore

ఆహ్వాన పత్రిక 🛕🛕🛕💐💐💐నాలుగో సంవత్సరం వార్షిక వేడుక. శ్రీ ఆదిశక్తి మహా షంస్థాన మాత. వన్నెకుల క్షత్రియ గురుపీఠం బెంగుళూరు. ఈ కార్యక్రమానికి అగ్నికుల క్షత్రియ సోదరులు సోదరీమణులు అందరూ విచ్చేసి శ్రీ ఆదిశక్తి మహా సంస్థాన మాత కరుణ కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను... Dr.k. లక్ష్మణ జనరల్ సెక్రెటరీ మహా సంస్థాన మాత (బెంగుళూరు)