RayalaSeema-AVKK-Sankshema-Sangham Regd No. 291/2023
Go to Regn. docs. page--->>> https://sites.google.com/view/agnivahnikukutpally/rayalaseema-avkkss-regndocs
Go to Regn. docs. page--->>> https://sites.google.com/view/agnivahnikukutpally/rayalaseema-avkkss-regndocs
Letterheads, Mandal incharges .... ....
ఈరోజు అగ్ని వన్నెకుల క్షత్రియ ఆ క్యాలెండర్ల ఆవిష్కరణకు వెంకటగిరి టౌన్ లో అధ్యక్షులు బాబు రెడ్డి గారు అలాగే బ్రహ్మయ్య గారు నాగరాజా గారు శంకర్ గారు మునీంద్ర గారు పాల్గొనడం జరిగినది
Kamatam.jayaram andmuniraju.. B.kothakota.... Annamiah dist
ఈరోజు చిత్తూరు టౌన్ లో రాయలసీమ అగ్ని వన్నె కుల క్షత్రియ సేవా సంఘం క్యాలెండర్ నూ సంఘం గౌరవ అధ్యక్షులు కాశీనాథన్ గారు, అధ్యక్షులు ఏ బలరాం,సి ఎస్ మనోహర్, చిత్తూరు అన్నమలై తదితర నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
జంబుమహర్షి నిర్వహించిన యాగం నుంచి ఉద్భవించిన రుద్రవన్నియ మహారాజు(అగ్ని వన్నె రుద్రమహారాజు). వీరు వన్నియకులక్షత్రియ /అగ్నికులక్షత్రియుల మూలపురుషుడు. వీరి వంశీకులే జంబుమహర్షి గోత్రికులు. చిత్రాన్ని అందంగా రూపొందించారు.
1.పూతలపట్టు నియోజకవర్గం, రాయలసీమ అగ్ని వన్నికుల క్షత్రియ సేవా సంఘం, ఐరాల మండల అధ్యక్షులుగా ఈ దినము కె రవికుమార్ గారు 9652686655 సభ్యత్వం పుచ్చుకున్నారు .
2.కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం యామ గాని పల్లి పంచాయతీ ఉప కార్యదర్శిగా మునెప్ప గారు సభ్యత్వం
3.రాయలసీమ అగ్ని వన్నికుల క్షత్రియ సంఘం కోశాధికారి గోపికృష్ణ గారు ఆధ్వర్యంలో , పుంగనూరు మండలం పుంగనూరు టౌన్ కట్టకిందపాలెం ప్రాంతంలో 2026 నూతన క్యాలెండర్ను అధికారికంగా ఆవిష్కరించారు.
4.
With 3 persons,
శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయ ఆవరణలో 90 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మర్రిచెట్టు ఉంది.
తొండవాడ తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చంద్రగిరి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరుపతి నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 729 ఇళ్లతో, 2783 జనాభాతో 602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1409, ఆడవారి సంఖ్య 1374. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 606 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 442. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596028[2]. తొండవాడ https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1