ద్రౌపదిసమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానం (మూలాపేట, నెల్లూరు ) నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ చిత్తా తూరు. రామకృష్ణ, సభ్యులు శ్రీ మిట్టా. ధనుంజయ, శ్రీమతి చిట్టమూరు. రాజేశ్వరి, శ్రీమతి చిత్తాతూరు. వెంకట పద్మావతి, శ్రీ ఆదూరు. ప్రభాకర్, ఎక్స ఆఫిసియో మెంబెర్/ఆలయ అర్చకులు శ్రీ ఆరంభాకం. రాజగోపాల్ లకు శుభాకాంక్షలు, శుభాభినందనలు 🪷💐🪷 ఈనెల 13 వ తేది నుంచి జరుగనున్న పై దేవస్థానం బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల అధికారిక సమీక్షా సమావేశం ఈరోజు దేవస్థానం లో జరిగినది. పై సమావేశంలో ధర్మకర్తల మండలి, EO గారితో గ్రూప్ ఫోటో.. 🙏