Carl Friedrich Gauss-కార్ల్ ఫ్రెడెరిక్ గాస్.

  • జోహన్ కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ - జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు మరియు శాస్త్రవేత్త. సంఖ్యా శాస్త్రము, గణాంక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కాంతి మొదలైన రంగాలలో విశేష సేవలు చేశాడు. గాస్ చిన్నతనంలో నే అత్యంత ప్రతిభ కనబరచిన బాలమేధావి.తండ్రి ఓ నిరుపేద తోటమాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే మనిషి. అలాగే చాలా మొరటు వాడు కూడా. కనుక గౌస్ బాల్యం అంత సాఫీగా సాగలేదు. ఆయన వ్యక్తిగత జీవితం కొన్ని అనుకోని దుర్ఘటనలతో కూడుకొన్నది. మొదటి భార్య జొహన్నా ఓష్టాఫ్ 1809లో పిన్నవయసులోనే మరణించడం, వెంటనే లూయిస్ అనే ఒక కుమారుడు మరణించడం ఆయనను బాగా క్రుంగదీసింది. ఈ సంఘటనల నుంచి ఆయన జీవితాంతం పూర్తిగా కోలుకోనే లేదు.Born--- 30 April 1777-Brunswick, Duchy of Brunswick-Wolfenbüttel, Holy Roman Empire.

  • Died--- 23 February 1855 (aged 77),Göttingen, Kingdom of Hanover-Residence--- Kingdom of Hanover,

  • Nationality---- German

  • Fields-- Mathematics and physics

  • Institutions-- University of Göttingen

  • Alma mater --- University of Helmstedt

  • Doctoral advisor--- Johann Friedrich Pfaff

  • Other academic advisors--- Johann Christian Martin Bartels

  • Doctoral students---- Christoph Gudermann,Christian Ludwig Gerling,Richard Dedekind,Johann Listing,Bernhard Riemann

  • Christian Peters.Moritz Cantor.

  • Other notable students--- Johann Encke,Peter Gustav Lejeune Dirichlet,Gotthold Eisenstein.Carl Wolfgang Benjamin Goldschmidt,Gustav Kirchhoff,Ernst Kummer,August Ferdinand Möbius,L. C. Schnürlein,Julius Weisbach.

  • Influenced --- Sophie Germain ,Ferdinand Minding

  • Notable awards---- Copley Medal (1838)