అందరికి నమస్కారం
శ్రీ షిరిడీ సాయి కృపతో మా తంద్రిగారైన స్వర్గీయులు గొర్తి సూర్యనారాయణ శర్మ గారు బాబా జీవిత సత్చరిత్రను పద్య రూపమున రచించిరి. ఈ పద్యాలు బాబా భక్తులందరికి చెరాలని, అవి చదివి బాబా భక్తులందరూ తరించాలని వారి కొరిక. అందున ఈ పద్యాలను వారు సులభమైన పదాలతో అందరికీ అర్ధమైయ్యేలా రచించారు. శ్రీ షిరిడీ సాయి కృపతో మా తండ్రిగారు రచించిన ఈ సత్చరిత్రను భక్తులకు ఈ వెబ్ సైట్ ద్వారా అందజేయ మా ఈ ప్రయత్నం.