Jean Martin Charcot-Dr.

జీన్ మార్టిన్ చార్కాట్ ఫ్రెంచ్ నురాలజిస్ట్ - వైద్యుడు , అనటామికల్ పాథాలజీ లో ప్రొఫెసర్ గా పనిచేశారు . ఈయన్ని మోడరన్ నురాలజి పితామహుడు అని అంటారు . సుమారు 15 వైద్య పరిశోధనలు చేశారు . ఉదా: " చార్కాట్ మార్టిన్ టూత్ డిసీజ్ (CharcotMartinToothDisease) , అమిట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ (AmyotrophicLateralSclerosis) . ఇతన్ని " నెపోలియన్ అఫ్ నురోసేస్ " అని బిరుదు గా పిలుస్తారు .

చార్కాట్ ఫ్రాన్స్ లోని "పారిస్" లో 29 నవంబర్ 1825 న జన్మించారు . తండ్రి ఒక సామాన్య కారేజ్ మేకర్ (CarriageMaker) .పారిస్ లో వైద్య విద్యనూ అబ్యసించారు .1853 లో యమ.డి (MD).డిగ్రీ ని పూర్తిచేశారు . 1862 లో సాల్పెత్రేయర్ హాస్పిటల్ లో ఉద్యోగం లో చేరారు .ఒక ప్రక్క సాల్పెట్రియర్ హాస్పిటల్ లో పనిచేస్తూ మరోప్రక్క వైద్య విద్యార్ధులకు పాటాలు చెప్తూ అనేక మానవ మానసిక(Hysterical) ఆరోగ్య స్తితిగతుల గురించి పరిశోధనలు చేసేవారు . " దిస్సేమినేటేడ్ స్క్లీరోసిస్ (DisseminatedSclerosis)" ఎన్నో విషయాలు కనిపెట్టేరు . 1869 లో " ఏ మయోట్రోఫిక్ లేటరల్ స్క్లీరోసిస్ (AmyotrophicLateralSclerosis) " వ్రాసారు , దీన్నే "చార్కాట్ డిసీజ్ " అంటారు . యురఫ్ లోనే ఎంతోమంది వైద్య విద్యార్దులను ఈయన ప్రయోగాలు నచ్చేవి ... చాల మంచి వైద్య ఉపాధ్యాయునిగా పేరు ఉండేది . చాలా మంది ఇతని శిష్యులుగా చేరే వారు . 1872 లో ప్రొఫెసర్ గా పతోలాజికల్ అనాటమీ లో , 1882 లో నురాలజీ ప్రొఫెసర్ గాను నియమితులయ్యారు .

మొదట హిస్టీరియా గురించి , తరువాత హిప్నాటిజం - మానసిక వ్యాదుల గురించి , తద్వారా నురాలజీ వ్యాదుల గురించి పరిశోధనలు చేశారు .

described the characteristics of

tabes dorsalis,

differentiated multiple sclerosis and

paralysis agitans, and wrote on many neurological subjects.

* Charcot's artery (lenticulostriate artery)

* Charcot's joint (diabetic arthropathy)

* Charcot's disease (amyotrophic lateral sclerosis, also known as Lou Gehrig's disease)

* Charcot-Marie-Tooth disease (peroneal muscular atrophy)

* Charcot Wilbrand syndrome (visual agnosia and loss of ability to revisualise images)

* Charcot's intermittent hepatic fever (intermittent pain, intermittent fever, intermittent jaundice, and loss of weight)

* Charcot-Bouchard aneurysms (tiny aneurysms of the penetrating branches of middle cerebral artery in hypertensives)

* Charcot's triad

* Charcot arthropathy

* Charcot-Leyden crystals due to eosinophils white blood cells lysis in cases of allergic diseases.

జీన్ మార్టిన్ చార్కాట్ 16 ఆగష్టు 1893 లో ఫ్రాన్సు లోని ఆబెర్గే (AubergeDesSettons)లో చనిపోయారు .

source : wikipedia.org/