Arthur Stanley Eddington

సర్ ఆర్థూర్ స్టాన్లీ ఎద్దిన్గ్టన్, (౨౮ డిసెంబర్ 1882 – 22 నవంబర్ 1944)బ్రిటిష్ ఆస్ట్రో ఫిజిస్ట్ . తీరీ అఫ్ రేలిటివిటి (Theory of Relitivity ) అనే సిద్ధాంతాన్ని రూపొందించారు . పుట్టిన తేది : 28 డిసెంబర్ 1882 , చనిపోయిన తేది : ౨౨ నవంబర్ ౧౯౪౪ , ఉరు : ఇంగ్లాండ్ , nationality : ఇంగ్లీష్ , శాస్తాపరిశోధన : Astrophisicist ఇంగ్లాండ్ లోని కేండాల్ కుంబ్రియా లో హెన్రి ఎడింగ్టన్ , సరాహా దంపతులకు జన్మించార్రు ఖగోళ శాస్తం లో ఎన్నో పరిశోధనలు చేశారు .నక్షత్రాల విషయాలు కూలంకసంగా అధ్యయనము చేశారుHonours

Awards

* Smith's Prize (1907)

* Bruce Medal of Astronomical Society of the Pacific (1924)

* Henry Draper Medal (1924)

* Gold Medal of the Royal Astronomical Society (1924)

* Royal Medal of the Royal Society (1928)

* Knighthood (1930)

* Order of Merit (1938)

* Hon. Freeman of Kendal, 1930

Named after him

* Lunar crater Eddington

* asteroid 2761 Eddington

* Royal Astronomical Society's Eddington Medal

* Eddington mission, now cancelled

* Eddington Tower, halls of residence at the University of Essex

Service

* Gave the Swarthmore Lecture in 1929.

* Chairman of the National Peace Council 1941-1943.

* President of the International Astronomical Union; of the Physical Society, 1930–32; of the Royal Astronomical Society, 1921–23

* Romanes Lecturer, 1922