Gabriele Falloppio-గాబ్రియల్ ఫెలోపియో

Gabriele Falloppio,గాబ్రియల్ ఫెలోపియో--courtesy with Wikipedia.Org.

ఫెలోపియస్ గా ప్రసిద్ధిచెందిన గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Falloppio) (1523 - అక్టోబరు 9, 1562), ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు. ఇతడు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) ఇతని పేరు మీదనే పిలవబడుతున్నాయి.

జననం --- 1523--Modena.

మరణం--- October 9, 1562-Padua,

జాతీయత --- Flag of Italy Italian,

రంగము --- anatomy-medicine,

మాతృ సంస్థ ---Ferrara,

పర్యవేక్షకుడు--- Antonio Musa Brassavola,

ప్రముఖ విద్యార్ధులు--- Girolamo Fabrici ,Volcher Coiter,

ప్రాముఖ్యత --- Medicine,

మతం --- Catholic,