Ferdinand Magellan_voyage

పేరు : ఫెర్డినాండ్ మాగెల్లన్(Magillan) , పుట్టిన తేది : ౦/౦/1480 , పుట్టిన ఉరు : సబ్రోస , పోర్చుగల్ , చనిపోయిన తేది : 27 - ఏప్రిల్ - 1521 , చనిపోయిన ఉరు : కేబు (Cebu) ఫిల్లిప్పైన్ (Philippines) , తండ్రి : రుఇ దే మగల్హేస్ (RuiMagalhaes), తల్లి : ఆల్డ దే మస్కుఇత (AldaDeMesquita), తోబుట్టువులు : సోదరులు -- దుఅర్తే దే సౌస(DuarteDeSousa),దిఒగో దే సౌస(DiogoDeSousa),ఇసాబెల్ దే మగల్హేస్(IsabelDeMagalhaes), భార్య : అమ్బొఇన స్త్రీ ని పెళ్లి చేసుకున్నారు ... బెఅత్రిజ్ బార్బోస (BeatrizBarbosa) పిల్లలు : ఇద్దరు -- రోడ్రిగో దే మగల్హేస్ (RodrigoDeMagalhaes),కార్లోస్ దే మగల్హేస్(CarlosDeMagalhaes), ఫిలిప్పైన్స్ లో మాక్టాన్ యుద్ధం లో చంపబడ్డారు .