Enrico Fermi

    • చిన్నతనము నుండే ఫిసిక్స్ , మదమేతిక్స్ అంటే చాలా ఇష్టము . తన అన్నయ్య చనిపోయిన తరువాత కొన్నాళ్ళు డిస్టర్బ్ అయి మళ్ళీ చదువు కొనసాగించారు . ౧౯౧౮ లో పీసా లో under graduate పూర్తిచేసినప్పటికీ ఆయన ౧౭ సం.లు . ౧౯౨౨ లో తన graduation పూర్తిచేశారు . 24 సం ల వయసు లోనే అటామిక్ ఫిజిక్స్ లో రొమే యునివర్సిటీ లో ప్రొఫెస్సర్ గా పనిచేసారు . Notable awards Matteucci Medal (1926)

    • Nobel Prize for Physics (1938)

    • Hughes Medal (1942)

    • Rumford Prize (1953)

    • పుట్టిన ఉరు : రొమే - ఇటలీ,

    • పుట్టిన తేది : 29 -సెప్టెంబర్ 1901 ,

    • తల్లి: ఇడా డే గాట్టిస్ (స్కూల్ టీచర్),

    • తండ్రి : అల్బెర్టో ఫెర్మి (చీఫ్ ఇన్స్పెక్టర్ ),

    • భార్య : లారా ఫెర్మి (1907 - 1977 ),

    • పిల్లలు : కూతురు -నెల్ల ఫెర్మి వేఇనేర్(1931 -1995 ) , కొడుకు -గుఇలిఒ ఫెర్మి (1936 -1997 )

    • మరణము : 28 -నవంబర్ 1984 ,