Guillaume Duchenne

గుల్లయుమే డుచెనీ(Guillaume-Benjamin-Amand Duchenne) ఫ్రెంచ్ నురాలజిస్ట్ . నెర్వ్ కండక్టివిటి విషయమై ప్రయోగాలు చేశారు . కండరాల బయాప్సి ని మొదటిగా పరిచయం చేసారు . మయోపతీస్ విసయమై ఎన్నో పుస్తకాలు వ్రాసారు . ఈయన పేరుతోనే కొన్ని కండరాల జబ్బులను పిలుస్తారు . ఉదా-> Duchenne Muscular Dystrophy, Duchenne-Aran spinal muscular atrophy and Duchenne-Erb paralysis.

జీవిత చరిత్ర :

దుచినీ ఫిస్సర్ మెన్ (చేపల వృత్తిగల) కుటుంబం లో 17 -సెప్టెంబర్ 1806 సం.న "బొలోగ్నే-సుర్-మెర్ (Boulogne-sur-Mer) లో జన్మించారు . 19 ఏళ్ళ వయసు లో బ్యాచులర్ డిగ్రీ చదివి(1827) తరువాత వైద్యము చదివేరు . ౧౮౩౧ లో వైద్య వృత్తి లో పట్టబద్రుడయ్యారు . పుట్టిన ఊరిలో వైద్యం చేస్తూ ౧౮౩౧ లో పెళ్ళిచేసుకున్నారు . రెండుసంవత్సరాల తరువాత డెలివరీ లో భార్య చనిపోయారు . ఒకానొక కొడుకు తననుండి దూరం గా తల్లి ఇంటివద్దనే పెరిగాడు ... డాక్టర్ అయిఉండి భార్య చావుకు తనే కారణమని తన నుండి కొడుకును అత్తగారు దూరము చేసారు . తన చివరి దశలోనే కలియడం జరిగినది .

అప్పటినుండి వైద్యం లో ప్రయోగాలు చేసేవారు . నరాలలోను , కండరాలలోను కొద్దిపాటి విద్యుత్ ను ప్రసరించి వచ్చిన , పరిశీలించిన విషయాలను పుస్తక రూపంలో (The Mechanism of Human Physiology) వ్రాసారు.

15 -సెప్టెంబర్ -1875 లో చనిపోయారు .

Other works by Duchenne

* acute poliomyelitis

* Functional electrical stimulation as a localization test in Neurological examination.

* identified progressive bulbar paralysis

* studies into lead poisoning

* identified pseudohypertrophic muscle dystrophy

* tabetic locomotor ataxia