Heading for the PRESS NOTE: Both Cybercrimes and Corona are national challenges." Prof.Kanagaluru Chandra Sekharaiah
On 30Apr2021, Peoples' Governance Forum@Miyapur and Gurunanak Institute of Technology(GNIT), Ibrahimpatnam jointly conducted a one-day webinar on "Software Engineering for Development of National Virtues and Swachch Digital India". Hundred teachers, students and researchers participated in the webinar. Dr.Sanjeev Srivastava, Dean, GNIT gave the welcome speech to the participants. The PGF Chief and keynote speaker Prof.Kanagaluru Chandra Sekharaiah, JNTUH emphasized that software engineering should be of use to promote national virtues such as national amity, national solidarity, national fraternity, national integration, national unity and national harmony among the netizens such that India-abusive cybercrimes are well-defused and do not tend to recur. PGF is a Cyberpolicing R&D organization which strive to promote positive quality of digital national life among the netizens. Dr.N.Srihari Rao, Dr.Radha Krishna, Mrs.Malathi and S.Ravi Kumar who are all teacher-researchers and office bearers of PGF presented their research papers on cyberpolicing for Swachch Digital India and media. Dr.Srihari Rao has said that PGF is a nonprofit social entrepreneurship organization in the service of the nation and has taken up a drive to sensitize the netizens against the cybercrimes. The PGF publications gave rise to successful M.Tech. projects and Ph.D. degree awards to many students and teachers. PGF is aided by PAIRS Foundation, Hyderabad. Mrs. Malathi said that both cybercrimes and Covid have become national challenges and good national character development and self-discipline among the people, apart from organizational efforts, are the solutions in which regards PGF strives hard. Dr.A.Radha Krishna has said that PGF ever cherishes to work in tandem with the police department, judiciary and the other institutions towards the realization of the national goals. All the participants were facilitated with the e-certificates. Professor Dr.Deepa Jothi, HoD of Computer Science& Engg., GNIT took led to organize the webinar.
-----------------------------------------------------------------
Telugu PRESS NOTE:
Heading for the PRESS NOTE:"సైబర్‌క్రైమ్స్, కరోనా రెండూ జాతీయ సవాళ్లు." ప్రొఫెసర్ కనగలూరు చంద్ర శేఖరయ్య
30ఏప్రిల్ న పీపుల్స్' గవర్నెన్స్ ఫోరమ్, మియాపూర్, గురునానక్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం సంయుక్త ఆధ్వర్యంలో "జాతీయసచ్ఛీలత వికాసానికి, స్వచ్ఛ్ అంకభారతానికి సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్" అన్న అంశంపై జాతీయవెబినార్ ను నిర్వహించారు. నూరుమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధనానిష్ణాతులు పాల్గొన్నారు. డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, డీన్ అకాడమిక్, GNIT ప్రారంభోపన్యాసం చేశారు. PGF అధ్యక్షులు, JNTU ప్రొఫెసర్ డాక్టర్ కనగలూరుచంద్రశేఖరయ్య కీలకోపన్యాసం చేస్తూ, జాతీయ సచ్ఛీలతను పెంపొందించుకొనేందుకు, స్వచ్ఛ్ అంకభారతాన్ని సిద్దించుకొనేందుకు, జాతీయ సవాళ్లయిన సైబర్‌క్రైమ్స్ ను నిర్మూలించేందుకు, నివారించేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ను ఉపయోగించుకోవాలన్నారు. నెటిజెన్లలో సకారాత్మకనాణ్యతగల అంకభారతీయజీవనం సాధించేందుకు సైబర్ పోలీసింగ్ పరిశోధనా సంస్థగా PGF కృషి చేస్తోంది. సైబర్‌క్రైమ్స్ పట్ల సున్నితత్వీకరణను పెంపొందించేందుకు లాభరహిత సామాజికసంస్థగా PGF జాతీయసేవను అందిస్తోందని PGF లో సైబర్ పోలీసింగ్ పరిశోధన విభాగం, కార్యనిర్వాహకవర్గం తరపున డాక్టర్ యెన్.శ్రీహరి రావు, ఎస్.రవి కుమార్, డాక్టర్ ఏ.రాధాకృష్ణ, శ్రీమతి బి.మాలతి పరిశోధన ఉపన్యాసాలు ఇచ్చారు. PAIRS Foundation సహాయ, సహకారాలతో, PGF కృషితో, సైబర్ పోలీసింగ్ రంగంలో ఎం.టెక్. ప్రాజెక్టులు, Ph.D. డిగ్రీ లు విజయవంతంగా సాధిస్తున్నామని వక్తలన్నారు. శ్రీమతి మాలతి మాట్లాడుతూ సైబర్‌క్రైమ్స్, కోవిడ్ జాతీయ సవాళ్ళని వీటిని ధృఢనిశ్చయంతో జాతీయ సచ్ఛీలతను, స్వీయ క్రమశిక్షణను అలవరచుకొని అధిగమించాలని అందుకు PGF సంస్థాగత ప్రయత్నాలన్నారు. జాతీయ లక్ష్యసాధనలో PGF పోలీసు, న్యాయ వ్యవస్థలతో కలిసి కృషి చేస్తోందని డాక్టర్ రాధాకృష్ణ అన్నారు. GNIT కంప్యూటర్ విభాగాధిపతి శ్రీమతి దీపజోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వెబినార్‌లో పాల్గొన్న వారికి ఈ-సర్టిఫికెట్లు ఏర్పాటు చేశారు.