నడిమీడు

ఈడెంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెళుతోంది

ఇరవైలలో ఏదో సాధించాలనే తపన,

ముప్పైలలో ఏధైనా సాధించగలమనే ధీమా,


నలబైలలో ఈడు పైబడుతున్న గుర్తులు...

గెలిచిన వారిలో త్రుప్తి, గర్వం;

గెలుపుకొఱకు అఱ్ఱులు చాస్తున్న వారిలొ

...