పాంచజన్యం

ఈ పద్యం నేపధ్యం అనుచిత్యం ఔన్నత్యం

సందేహం సందోహం సంఘర్షణ సమ్మర్ధన

కీటకాల నాటకాలు భుజంగాల పరిష్వంగాలు

ఎన్నెన్నెదురయినా నన్నింకాపజాలవు

వీధులలో కుక్కల నొక్క తడవ

మధ గజము తన తొండముతో

అదిలించిన విదిలించిన చందముగా