చిటికెలు

విరహం తెలిస్తేనే ప్రణయం ఫలిస్తుంది

వ్యక్తి సహిస్తేనే సమాజం నిలుస్తుంది
శక్తి భరిస్తేనే శాంతి రహిస్తుంది
రక్తిని జయిస్తేనే ముక్తి లభిస్తుంది