వేమన స్తుతి

ర్ధవంతమయిన ద్యంబు ఒక్కటి

చెప్పుటెంతొ కష్టమెవనికైన

ట్టి పద్యములను న్నెన్నొ చెప్పిన

వేమనెంత గొప్ప తెలుగు వాడొ


కటి రెండు కాదు దుల వేల లలోన

ద్యములను చెప్పె రమ గురుడు

వేరు మార్గమేల వేమనొక్కడె చాలు

భక్తికైన గాని ముక్తి కైన


ముక్తి బాట తెలిపె మురిపతొ వేమన

దువవేర అతని ద్యములను

ఇంతకంటె సులువు వేరొకటుండునా

దువుకున్న నీదు ర్మమనుకొ


మంచి మాట లెన్నొ నమీద ప్రేమతొ

ప్ప గించె వేమద్భుతముగ

ప్పకుండ చదువు తని తత్వముల్

తెలుగు వాడిననుచు తిరుగు వాడ


నకు తెలియకుండ నలోన దాగున్న

తప్పులను తరిమెడి గొప్ప గుణము

వేమ పద్యములలొ విరివిగా కనిపించు

ప్పక చదువతని త్వములను


భక్తి అనగ ఏదొ ముక్తిమార్గము ఏదొ

లఁగు టెట్లొ తోటి నిషి తోడ

న్ని విషయములను అందించె వేమన

హృద్య మైన తెలుగు పద్యములతొ


వేమనెరుగ పరిచె వేదాల సారము

బుడతడైన గాని ఎరుగు నట్లు

ణములెట్లు తీరు షులైన వారివి

చరించ వలెను వారి మాట


కనుల గప్పియున్న మదమెల్ల తొలగించె

నదు పద్యములతొ త్వ వేత్త

తెలుగునైతి గాని తెలియకపోతినే

వేమ పద్యములను న్ని నాళ్ళు


గుణములొకటి గాదె గణియించి చూడగ

జ్రమునకు వేమ ద్యమునకు

విలువ తగ్గ కుండు ళ్ళెన్ని గడచినా

జ్రమైన వేమ ద్యమైన


ట్టుదలను పూని దినాళ్ళు రాసిన

చ్చినట్లు వచ్చు ఛందమంత

భ్యసించి చూడు బ్బు నిలను అన్ని

వేమ నిదియెచెప్పె వేరు గాను


పూజ లెన్నొ జరిపి పుణ్యాలు చేసినా

మము తొలగ బోదు నువు వీడి

న్ను తాలొ చూడ మముండబోదని

తెలిపె వేమ గురుడు తొలుత ఇలను


కంద పద్యమెంత అందమై యున్ననూ

చెప్పినాడె వేమ న్నడైన?

తాను పట్టుకున్న టవెలది లోన

ల రాసి నాడొ వేలకొలది?