పద్యాంతములు

రాయు పద్య ములను రమ్య ముగను

అవ్వ కావలె నీకు బువ్వ కూడ


రణమొకటె మిగిలె రణమునకు

తెలుగు వాడిననుచు తిరుగు వాడ

మము తొలగినయెడ నువు తృణమె


వేమనెంత గొప్ప తెలుగు వాడొ

వేమ నిదియెచెప్పె వేరు గాను

తెలిపె వేమ గురుడు తొలుత ఇలను

ఇదియె తెలిపె వేమ ఇలను మున్ను

ఇదియె చెప్పె వేమ ఇలను మునుపు