పని, ఫలితం, మరియు ముక్తి

ముఖ్య మైన పనులు ముట్టుకోము మనము

ముందరున్న గాని ఎందు వలన

నికి రాని పనులు పైకెత్తు కొనుటచె

అసలు పనికి మనకు ఎసరు గలుగు


రకుండ లేము పిరి గలనాళ్ళు

ప్పుకున్న మనము ప్పకున్న

మాట తోడ గాని నసు తోనైనను

పనులు చేయురెల్ల జనులు ఇలను


నులు విడిచి బెట్టి లితమ్ము గోరిన

కార్య మగునె ఉత్తి ల్ల గాక

నులు చేసినపుడె లితంబు వచ్చును

ఎంత వాడికైన ప్పుడైన


నులు తోడ గూడి లితమ్ములుండును

నిషి తోడ ఉండు నసు లాగ

నిషి లేని నాడు నసు లేనట్లుగా

ర్మ లేక లేదు ర్మ ఫలము


నిని చేసి నాము లితమ్ము ఏదని

డుగ రాదు మనము న్ని నాళ్ళు

విత్తు నాటి నంత వృక్షమ్ము మొలచునా

పికుండ వలెను కొన్ని నాళ్ళు


నసు ఫలిత మందు రగి యున్న యెడల

దృష్టి పనుల మీద ట్లు నిలుచు

నులు కావు, రాదు లితమ్ము గూడను

నుక విడువ వలెను ర్మ ఫలము


పుట్టినపుడె మనకు చుట్టు కొనును కర్మ

ఉండలేము చేయ కుండ పనులు

నులు చేసి కోరు లితమ్ము మనుజుడు

కోర్కెవలన మరల గొనును జన్మ


నులు ఫలితములను లయమును విడచి

ఉండ గలగు వాడె ముక్తు డగును

ముక్తి గోరు వారు ముందాపి మనసును

మను చూడ వలెను తాలొ తామె