సరదా పద్యాలు


తెరాస 2018 Dec ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో :


సుపు జెండ వెళ్ళి ట్టినా హస్తమ్ము

గ్గి పుల్లలెన్ని రాజుకున్న

రుపు రంగు వచ్చిదురుగా నిలిచినా

పలేక పోయె కారు జోరు


కారు జోరు తానె పె దనని పోరె

చంద్ర శేఖరుడితొ చంద్ర బాబు

తెలుగు జాతి ప్రజలు తెలుపంగ తమ తీర్పు

తెలుగుదేశ శ్రేణి తెల్ల బోయె