హైదరాబాద్లోని 'ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరమ్ (ESTF)' (http://sites.google.com/view/vivektelugu/estf) వారిచే 2026 ఆగస్టు 23, ఆదివారం నాడు "విశిష్ట అధ్యాపకులు" (Distinguished Teacher) పురస్కారాన్ని అందుకున్న శ్రీ ముని సుబ్బారెడ్డి పి. గారికి హృదయపూర్వక అభినందనలు. వీరు పదవీ విరమణ పొందిన ZPHS ఉపాధ్యాయులు.
వీరు ఆయురారోగ్యాలతో, శక్తిసామర్థ్యాలతో, సుఖసంతోషాలతో మరియు ప్రశాంతమైన జీవనంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాము.
Hearty congratulations to Sri.Muni Subba Reddy P. garu, "Distinguished Teacherవిశిష్ట అధ్యాపకులు" Awardee awarded by Education, Science and Technology Forum(ESTF) (http://sites.google.com/view/vivektelugu/estf), Hyderabad on 23Aug2026, Sun. He is a retired ZPHS teacher.
We wish him health, strength, prosperity and the joy of peace.