2. Gurupoornima Invitation - ఆహ్వానం సాయంత్రం, 6.45-8.00, 10Jul2027
1.ఆరాత్రికం 2."ఆధ్యాత్మిక వినీలాకాశంలో గురుపూర్ణిమ విశిష్టత - గురుతత్త్వం" విహంగ వీక్షణం
3.భజనలు 4.ముగింపు 5.ఫల ప్రసాదం
భగవత్ సేవలో,
https://sites.google.com/view/vivektelugu
*********************************************
Invitation 6.45-8.00P.M.
1.Vesper service 2."Significance of Gurupoornima-Being a Guru-A Bird's Eye View"
3.Bhajans 4.Fruit Salad prasad
In the service of the Lord,
3.PRESS NOTE
శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో "యువ వికాస్" తరగతులు-ఉపకారవేతనాలు
ఆంగ్లవ్యాకరణనైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లీషు, వ్యక్తిత్వవికాసం, సంగణన విజ్ఞానశాస్త్ర శిక్షణాంశాలుగా "యువ వికాస్" ఆదివారం-ప్రత్యేకశిక్షణా తరగతులును కళాశాలల విద్యార్థులకు 2025-26 విద్యాసంవత్సరంలో శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి,KPHB-మియాపూర్ నిర్వహిస్తుంది. కళాశాలల పేదవిద్యార్థులకు కొంతమందికి నెలవారీగ ఉపకారవేతనాలు ఇస్తుంది. కూకటపల్లి-మియాపూర్ పరిసరప్రాంతాలలోని విద్యార్థులకు ఈ సౌకర్యం సమితి కల్పించింది.
ఔత్సాహికులు సంప్రదించాల్సిన చిరునామా: శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎంక్లేవ్ కాలని, మియాపూర్, ఫోన్: 9059892038
Sakshi Kukutpally, Sakshi Serilingampally, Namaste Telangana newspaper clippings dt.7Aug2025 reg. Scholarships and Sunday-special classes for the Youth Wing of the Samiti
4. Music competitions: ఈనాడు 26Aug2025
Music competitions: సాక్షి 26 ఆగస్టు 2025