Press note dt.10Jan2026 for publishing in news paper dailies on 11Jan2026:భక్తి గీతాలు, వ్యాసరచన పోటీలు ఈరోజు,రేపు
శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి, మియాపూర్ ఆధ్వర్యంలో 11,12Jan2026లలో 4.00P.M కు సంగీతం, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. కూకటపల్లి-మియాపూర్ పరిసరప్రాంతాల లోని ఔత్సాహికులు పాల్గొనవచ్చు. సంప్రదించాల్సిన చిరునామా: శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎంక్లేవ్ కాలని, మియాపూర్, ఫోన్: 9059892038
Published in https://namastheslp.com/news/latest-news/devotional-songs-essay-writing-competitions.html