దాశరథీ శతకము

గమనిక – ఈ శతకములోని పంచపాది పద్యములు . . .

7.చ.పంచపాది.- మసకొని రేఁగుబండ్లకును

34.ఉ.పంచపాది. - భండనభీముఁ

51.చ.పంచపాది. - సలలిత రామనామ

64.ఉ.పంచపాది. - నీ సహజంబు సాత్త్వికము

91.ఉ. పంచపాది. - ఎక్కడి తల్లితండ్రి

దాశరథీ శతకం

1.ఉ.

శ్రీఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గాగుణాభిరామ త్రిజన్నుతశౌర్యరమాలలామ దు
ర్వా కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తాకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

2.ఉ.

రా విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తో పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యా కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దావిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

3.చ.

ణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
వితసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

4.ఉ.

రందరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
త్తుం తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స
త్సం ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా
తం శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

5.ఉ.

శ్రీ సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం
పా సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా
చ్ఛే ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

6.ఉ.

ర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యుల కంజలెత్తి కవిత్తములన్ వినుతించి కార్యసౌ
ర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

7.చ.పంచపాది.

కొని రేఁగుబండ్లకును మౌక్తికముల్ వెలబోసినట్లు దు
ర్వ్యనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
నకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
ములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం
మును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

8.ఉ.

శ్రీమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం
దా వికారదూర పరత్త్వవిహార త్రిలోకచేతనో
ద్ధా దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం
తా కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

9.చ.

దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ
ణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి
స్ఫుదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం
సమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

10.చ.

కవిశాలచేల భవకాననశాతకుఠారధార స
జ్జపరిపాలశీల దివిస్తుతసద్గుణకాండ కాండసం
నిత పరాక్రమక్రమవిశారద శారద కందకుంద చం
ఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ!

11.ఉ.

శ్రీఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపకవృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ
తాకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

12.చ.

గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్
సులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం
కుముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ
మున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!

13.చ.

ణికులేశ నానుడులఁ ప్పులు గల్గిన నీదునామ స
ద్విచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
రుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం
మె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ!

14.ఉ.

దారుణపాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తి వి
స్తా దవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా
చా భయంకరాటవికిఁ జండకఠోరకుఠారధార నీ
తాకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!

15.చ.

రునకు నవ్విభీషణున ద్రిజకుం దిరుమంత్రరాజమై
రికి నహల్యకున్ ద్రుపదన్యకు నార్తిహరించు చుట్టమై
గినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
ము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!

16.ఉ.

ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్
ప్పిన వేళ మీ స్మరణ ల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే
ప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!

17.చ.

మదయానిధే పతిత పావననామ హరేయటంచు సు
స్థిమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో
త్కముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ!

18.చ.

జునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
ద్ద్విమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా
డ్ధ్వ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

19.ఉ.

పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా
ఖంలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో
దంకళాప్రవీణుఁడను తావక కీర్తివధూటికిత్తు బూ
దంలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ!

20.ఉ.

శ్రీమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
చాజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము
న్నాయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధాకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ!

21.ఉ.

కంటి నదీతటంబుఁ బొడఁగంటిని భద్రనగాదివాసముం
గంటి నిలాతనూజ నురు కార్ముకమార్గణ శంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణునిఁ గంటి కృతార్థుడనైతి నో జగ
త్కంక దైత్యనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!

22.చ.

లికునకున్ హలాగ్రమున ర్థము చేకురుభంగి దప్పిచే
మటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు
ర్మలిన మనోవికారినగు ర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం
పు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ!

23.ఉ.

కొంక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్
రంజిల త్రవ్వికన్గొనని రామనిధానము నేఁడు భక్తి సి
ద్ధాంనమందు హస్తగత య్యె భళీయనగా మదీయహృ
త్కంమునన్ వసింపుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!

24.ఉ.

రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణకల్పవల్లికా
రాముఁడు షడ్వికారజయరాముఁడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁ గెం
దారలే భజించెదరు దాశరథీ! కరుణాపయోనిధీ!

25.ఉ.

క్కరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా
మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెన్
క్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!

26.ఉ.

రాలుషంబులెల్ల బయలం బడ ద్రోచిన మా కవాటమై
దీకొనిఁ బ్రోచు నిక్కమని ధీయుతులెన్నఁ దదీయవర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక విపత్పరంపరల్
దాకొనుచే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ!

27.ఉ.

రాహరే కకుత్స్థకుల రామహరే రఘురామరామ శ్రీ
రాహరే యటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నాము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధానివాసులౌదుఁరట దాశరథీ! కరుణాపయోనిధీ!

28.ఉ.

క్కెర లప్పకున్ మిగుల వ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకుఁ జొక్కులుచుం గనలేరుగాక నేఁ
క్కట రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా
క్కినమాధురీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!

29.ఉ.

అంజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొంలవంటివైన వెసఁ గూలి నశింపకయున్నె సంతతా
ఖంలవైభవోన్నతులు ల్గకమానునె మోక్షలక్ష్మికై
దంయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయోనిధీ!

30.ఉ.

చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో
మెక్కినభంగి మీ విమల మేచకరూప సుధారసంబు నా
క్కువపళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
క్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

31.చ.

సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్ హనుమంతుఁ డార్తి సో
రుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్
రుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో
త్కముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!

32.చ.

లి కులిశాంకుశధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
జ్జ్వ జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
లితపదాంబుజద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
వునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ!

33.చ.

నిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం
వడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్ రసా
మునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా
లఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!

34.ఉ.పంచపాది.

భంనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దంకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెంవసాటిదైవమిఁక లేఁడనుచున్ గడగట్టి భేరికా
డాం డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దంము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

35.ఉ.

నిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కులయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవయౌవనంబను వనంబునకున్ మదదంతి వీవెకా
విలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!

36.చ.

నిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కులయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవయౌవనంబను వనంబునకున్ మదదంతి వీవెకా
విలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!

37.ఉ.

జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్ గనువారిపదంబుఁ గూర్పవే
ఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!

38.ఉ.

ఘోకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కాపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర
ద్వా కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ
తాకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!

39.ఉ.

విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా
న్నదురాత్ముఁడుం బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ
న్న మహాత్ముఁడుం బతిత ల్మషదూరుఁడు లేఁడునాకు వి
ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

40.ఉ.

పెంనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
క్షింను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్ నివా
రింను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స
త్సందలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!

41.ఉ.

కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం
క్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
క్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!

42.ఉ.

ద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
ద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ!

43.చ.

లియుగ మర్త్యకోటి నినుఁ న్గొనరాని విధంబొ భక్తవ
త్సతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁ గ్రుంకుచో
బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ
లఁపునలేదె సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ!

44.చ.

వర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా
నిద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు ని
న్నయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
నుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ!

45.ఉ.

పాము లొందువేళ రణన్నగభూత భయజ్వరాదులం
దాద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
తాముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ!

46.చ.

ణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్
దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ
గిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే
దని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!

47.ఉ.

నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం
బాకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క రా
మా! నుఁగావుమన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్
దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

48.చ.

ధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్
మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు
స్తమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే
ఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

49.ఉ.

చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
చేసితినేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

50.చ.

రుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ
ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ!

51.చ.పంచపాది.

లిత రామనామ జప సారమెఱుంగను గాశికాపురీ
నియుఁడఁగాను మీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియ నహల్యఁగాను జగతీవర! నీదగు సత్యవాక్యముం
లఁపఁగ రావణాసురుని మ్ముఁడగాను భవద్విలాసముల్
చి నుతింప నా తరమె? దాశరథీ! కరుణాపయోనిధీ!

52.ఉ.

పాకులైన మీ కృపకుఁ బాత్రులు కారె తలంచి చూడ జ
ట్రాతికిఁగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబు గల్గె దు
ర్జాతికిఁ బుణ్యమబ్బె గపిజాతిమహత్త్వము నొందెఁగావునం
దావ యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!

53.ఉ.

మాక పాతకవ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తు లే
మేని వ్రాఁతురో శమనుఁడేమి విధించునొ కాలకింకర
స్తో మొనర్చుటేమొ వినఁ జొప్పడదింతకుమున్నె దీనచిం
తాణి యెట్లుగాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

54.ఉ.

దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే
జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ!

55.ఉ.

దీక్షవహించి నా కొలది దీనుల నెందఱిఁ గాచితో జగ
ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే
క్షయమైన వల్వలిడి క్కట నా మొఱఁజిత్తగించి ప్ర
త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!

56.ఉ.

నీఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్
జాముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామ మే
మూను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!

57.చ.

దు పరాకు భక్తజన త్సల నీ చరితంబు వమ్ముగా
దు పరాకు నీ బిరుదు జ్రమువంటిది కావకూరకే
దు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో
లఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ!

58.ఉ.

ప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా
ప్పవుగావుమంటి నిఁక న్యులకున్ నుదురంటనంటి నీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా
ప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!

59.చ.

తఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో
తితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే
నిరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ
తులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ
ద్గ మని నమ్మి కొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

60.ఉ.

అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ
లించెదఁ వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదుబంటనై
దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!

61.చ.

నిధులేడునొక్క మొగిఁ క్కికిఁదెచ్చె శరంబు ఱాతినిం
రగఁ జేసెనాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం
జభవాది నిర్జరులు న్నుతి సేయఁగ లేరు గావునం
లఁప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ!

62.ఉ.

కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం
బాని మేన శీతకరుఁడౌట దవానలుఁడెట్టివింత మా
సీ పతివ్రతామహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్
ధాకు శక్యమా బొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!

63.ఉ.

భూలలామ రామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం
స్థానరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్
పాపఁగదయ్య రామ నినుఁ బ్రస్తుతిసేసెదనయ్య రామ సీ
తాతి రామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

64.ఉ.పంచపాది.

నీ హజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
ద్మానుఁడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సిం
హానమిద్ధరిత్రి గొడుగాకస మక్షులు చంద్రభాస్కరుల్
నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ
దాసుల భాగ్య మెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ!

65.చ.

ణము సోఁకినట్టి శిల వ్వనిరూపగు టొక్కవింత సు
స్థిముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మణఁ దనర్చుమానవులు ద్గతిఁజెందిన దెంతవింత యీ
ను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ!

66.ఉ.

దైము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నె కా
భాన సేయుచున్న తఱిఁబాపములెల్ల మనోవికార దు
ర్భావితుఁజేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ
త్పానమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

67.ఉ.

వావ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ
దాసునిఁగాగ నేలుకొను దాశరథీ! కరుణాపయోనిధీ!

68.ఉ.

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదులలుబ్ధమానవుల్
వీపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహీ
భాముఁ దాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
త్కా మెఱుంగలే రకట దాశరథీ! కరుణాపయోనిధీ!

69.ఉ.

వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి
స్తాగుడైన యా నిగమ స్కరవీర నిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దాతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ!

70.చ.

మనురక్తి మందరము వ్వముగా నహిరాజు ద్రాడుగా
దొకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
ణిచలింప లోకములు ల్లడమందఁగఁ గూర్మమై ధరా
ము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!

71.ఉ.

ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ
వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిఁ దొంటి కైవడిని క్షిణశృంగమునన్ ధరించి వి
స్తా మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

72.చ.

పెపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకురప్రభా
లము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర
స్ఫుపటుశక్తి హేమకశిపున్ విదలించి సురారిపట్టి నం
టఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

73.చ.

యుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దల క్రిందనొత్తి మే
లొవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
త్సమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

74.చ.

రువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
రుధిరప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ
సువరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

75.చ.

దుమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతనుం
రిణయమంది తండ్రిపనుపన్ ఘనకాననభూమి కేఁగి దు
స్తపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

76.చ.

నుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ
నుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
యుఁడనంగ బాహుబల ర్పమునన్ బలరామమూర్తివై
రిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

77.చ.

సులునుతింపగాఁ ద్రిపుర సుందరులన్ వరియింప బుద్ధరూ
యఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించు న్నప్పుడా
రునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో
త్క మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

78.ఉ.

సంరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ
రాం విలాసమొప్ప గలికాకృతి సజ్జనకోటికిన్ నిరా
తం మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!

79.చ.

మున నూహపోహణలు ర్వకమున్నె కఫాదిరోగముల్
నువుననంటి మేనిబిగి ప్పకమున్నె నరుండు మోక్ష సా
మొనరింపఁగావలయుఁ త్త్వవిచారము మానియుండుట
ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

80.చ.

ముమున కాటపట్టు భవమోహమదద్విరదాంకుశంబు సం
ల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల
న్నన జయించు త్రోవ విపబ్ధికి నావ గదా సదాభవ
త్సమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ!

81.చ.

దురితలతానుసారి భయదుఃఖకదంబము రామనామ భీ
తర హేతిచేఁదెగి వకావకలై చనకుండ నేర్చు నే
రికొని మండుచుండు శిఖదార్కొనినన్ శలభాదికీటకో
త్కము విలీనమై చనదె దాశరథీ! కరుణాపయోనిధీ!

82.చ.

రిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్
రుగక నిల్పనూదినను ధ్యముఁడింద్రియపారవశ్యుఁడై
గినచో నికృష్టుడని ల్కగ దుర్మతినైన నన్ను నా
మున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!

83.చ.

కరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
నికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
ములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!

84.చ.

ములు మీకు మ్రొక్కులిడఁ న్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మణఁ దనర్ప వీనులు భత్కథలన్ వినుచుండ నాస మీ
ఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ!

85.చ.

చితరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే
గరుడోరగప్రముఖ సంఘములో వెలుఁగన్ సదాభవత్
స్ఫుదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద
త్ప మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ!

86.ఉ.

భానుఁడు తూర్పునందు గనుట్టినఁ బావక చంద్రతేజముల్
హీతఁజెందినట్లు జగదేకవిరాజితమైన నీ పద
ధ్యాముచేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే
దావ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!

87.ఉ.

నీ హనీయతత్త్వ రసనిర్ణయబోధకథామృతాబ్ధిలోఁ
దామును గ్రుంకులాడక వృథా తనుకష్టముజెంది మానవుం
డీ హిలోకతీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ
త్తాసపంకముల్ విడునె దాశరథీ! కరుణాపయోనిధీ!

88.ఉ.

కాంన వస్తుసంకలిత ల్మషమగ్నిపుటంబు బెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ!

89.ఉ.

నీ తి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా
నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై
నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ!

90.ఉ.

వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దాయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం
సామునన్ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స
త్కామెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ!

91.ఉ. పంచపాది.

క్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవాఁ
డొక్కఁడె పాపపుణ్యఫల మొందిననొక్కడె కానరాడు వే
ఱొక్కఁడు వెంటనంటిభవ మొల్లనయా కృపఁజూడవయ్య నీ
క్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!

92.ఉ.

దొసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్
మెపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం
రుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

93.చ.

సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁగల్గునె గాలిచిచ్చుపైఁ
గెలినవేళఁ దప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తమునఁ ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!

94.ఉ.

జీనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్
దావుననిల్చి జీవనమె ద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దాలఁమైనగాని గుఱి ప్పనివాఁడు తరించువాఁడయా
తాకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!

95.చ.

సుని మానసంబు సరజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం
డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం
యఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో
త్కము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!

96.ఉ.

నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే
చాఁనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాఁనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

97.ఉ.

శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా
రాణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం
బాక కిల్బిషవ్రజ విపాటనమందఁగజేసి సత్కళా
దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ!

98.ఉ.

ఎంటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్
సంసమందఁజేసితివి త్కులజన్మమ దేమిలెక్క వే
దాంముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!

99.ఉ.

బొంనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
జంనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం
గొంనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
తంమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!

100.చ.

భ్రరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై
భ్రరముగా నొనర్చునని ల్కుటఁజేసి భవాది దుఃఖసం
సమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ!

101.చ.

రువులు పూచి కాయలగు త్కుసుమంబులు పూజగా భవ
చ్చణము సోఁకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై
రిభట ఘోటకాంబర నికాయములై విరజానదీసము
త్తణ మొనర్చుఁజిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

102.ఉ.

ట్టితి భట్టరార్యగురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
వెట్టితి మంత్రరాజ మొడబెట్టితి నయ్యమకింకరాళికిం
ట్టితి బొమ్మ మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి బో
ట్టితిఁ బాపపుంజముల దాశరథీ! కరుణాపయోనిధీ!

103.ఉ.

ల్లన లింగమంత్రిసుతుఁ త్రిజ గోత్రజుఁడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండనఁ బ్రసిద్ధుఁడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుఁడన్ జగ
ద్వల్లభ నీకు దాసుఁడను దాశరథీ! కరుణాపయోనిధీ!