పారిభాషికపదాలు

నమస్తే

ఈ "పారిభాషికపదాలలో" వాల్మీకి తెలుగు రామాయణము నిర్మాణములో తయారగు గ్రంథము నకు సంబంధించిన పదాలకు వ్యుత్పత్తి అర్థాలు / వివరణలు / విస్తరణలు వంటివి సంకలనం చేయబడ. ప్రస్తుతము నిర్మాణములో చిత్తుప్రతిగా ఉన్నది.  ఐనను, దయచేసి వీక్షించి మీ ఆదరాభిమానాలు అందించండి.

ఆత్మీయ భగవద్స్వరూపులారా . మార్పులు  / చేర్పులు / దోషాలు ఏవైనను దయచేసి  మాకు సూచించండి. వాటిని తప్పక ప్రయత్నించెదము.  అలాగే మరి ఇంకేవైనా తోచినచో సూచించండి.

ధన్యవాదములతో,

గణనాధ్యాయి,

బెంగళూరు