సంస్కృతంలో పుష్పాల పేర్లు

వాల్మీకి తెలుగు 

రామాయణము 

*-:సంస్కృతంలో పుష్పాల పేర్లు:-*



1) అంబష్టం = అడివి మల్లె

2) అంభోజం = తామర

3) అర్క = జిల్లేడు

4) ఉత్పలం = కలువపువ్వు

5) కమలం = తామర

6) కరవీరం = గన్నేరు

7) కర్ణికారం = కొండ గోగు

8) కుందం = మల్లె

9) కురంటకం = పచ్చ గోరింట

10) కురవకం = గోరింట

11) కుశేశయం = నూరు వరహాలు

12) కేతకీ = మొగలి

13) కోవిదారం = దేవకాంచనము

14) గుచ్చ పుష్పం = బంతి

15) గుచ్చ మందారం = ముద్ద మందారం

16) చంపకం = సంపెంగ

17) జపా = మందార

18) జాతీ = జాజి

19) జాతీ సుమం = సన్న జాజి

20) ద్రోణ = తుమ్మిపూలు

21) నంద్యావర్తనం = నందివర్ధనం

22) నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి

23) నలినం = లిల్లీ

24) నవమల్లికా = విరజాజి

25) పాటలం = గులాబీ

26) పీత కరవీరం = పచ్చ గన్నేరు

27) పున్నగం = పొన్న పువ్వు

28) పుష్ప మంజరీ = పూలవెన్ను

29) ప్రతాపన: = తెల్లమందారం

30) బంధూకం = మంకెన

31) బృహతీ = వాకుడు

32) మాలతీ = మాలతీ

33) వకులం = పొగడ

34) శిరీషం = దిరిశెన పువ్వు

35) శేఫాలికా = వావిలి

36) సితాంభోజం = తెల్ల తామర

37) సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు

38) సేవంతికా = చామంతి

39) స్థలపద్మం = మెట్ట తామర