అస్త్రములు

అస్త్రములు

విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన అస్త్రములు

(27వ సర్గ / బాలకాండ)

1) దండ చక్రము

2) ధర్మ చక్రము

3) కాల చక్రము

4) విష్ణు చక్రము

5) ఐంద్రాస్త్రము

6) వజ్రాస్త్రము

7) శైవశూలము

8) బ్రహ్మశిరాస్త్రము

9) ఐషికాస్త్రము

10) బ్రహ్మాస్త్రము

11) మోదకీ గద

12) శిఖరీ గద

13) ధర్మ పాశము

14) కాల పాశము

15) వారుణ పాశము

16) శుష్క అశని

17) ఆర్ధ్ర అశని

18) పినాకాస్త్రము

19) నారాయణాస్త్రము

20) శిఖరాస్త్రము అను ఆగ్నేయాస్త్రము

21) ప్రథనము అను వాయవ్యాస్త్రము

22) హయశిరోనామాస్త్రము

23) క్రౌంచాస్త్రము

24) శక్తి ఆయుధాలు రెండు (విష్ణుశక్తి, శివశక్తి) .

25) కంకాళము

26) ముసలము

27) కాపాలము

28) కంకణము

29) నందనాసి అనేడు ఖడ్గము

30) మానవాస్త్రము అను గంధర్వాస్త్రము

31) నిద్ర కలిగించు అస్త్రము

32) నిద్ర తొలగించు అస్త్రము

33) సౌరాస్త్రము,

34) దర్పణము (పాఠ్యంతరం వర్షణం),

35) శోషణము,

36) సంతాపనము,

37) విలాపనము

38) మన్మథునికి ఇష్టమైన మదనాస్త్రమును

39) పిశాచాలకు ఇష్టమైన మోదనాస్త్రము

40) తామసాస్త్రము

41) సౌమనాస్త్రము

42) సంవర్థాస్త్రము

43) మౌసలాస్త్రము

44) సత్యాస్త్రము

45) మాయాధరాస్త్రము

46) సౌరతేజప్రభాస్త్రము

47) శిశిరం అను సౌమ్యాస్త్రము

48) త్వష్ట అను విశ్వకర్మ నిర్మితమైన శీతేషువు అను వాడి బాణము

49) మానవాస్త్రము.