వాల్మీకి తెలుగు 

రామాయణము 

రామాయణము - అనుబంధములు

నమస్తే

ఈ "అనుబంధములు" వాల్మీకి తెలుగు రామాయణము నిర్మాణములో తయారగు గ్రంథము నకు సంబంధించిన అనుబంధములు సంకలనం చేయుటకు ఏర్పరచబడినది. ప్రస్తుతము నిర్మాణములో చిత్తుప్రతిగా ఉన్నది.  ఐనను, దయచేసి వీక్షించి మీ ఆదరాభిమానాలు అందించండి.

ఆత్మీయ భగవద్స్వరూపులారా . మార్పులు  / చేర్పులు / దోషాలు ఏవైనను దయచేసి  మాకు సూచించండి. వాటిని తప్పక ప్రయత్నించెదము.  అలాగే మరి ఇంకేవైనా తోచినచో సూచించండి.

ధన్యవాదములతో,

గణనాధ్యాయి,

బెంగళూరు