MID DAY MEAL

**GO.Rt.No.8 dt.28.01.2020 Mid Day Meal - Enhancement of Cooking Cost w.e.f dt.01.04.2020

*Rc.No.265 dt.14.11.2019 Maintenance of Hygienic Conditions in preparation Mid Day Meal

*Rc. No. 244 dt. 14.11.2019 Implementing of Pavala Vaddi Loan Scheme to Cook cum Helpers & SHGs

**Rc.265 dt.10.06.2019 New Guidelines for Implemetation of Mid Day Meal

*G.O.RT. 63 dt. 8.5.2019 MDM Committee for engaging NGOs ,CSOs for supply of hot cooked meal under MDM Scheme

*Rc. No. 1 dt. 6.5.2018 Ehancement of Cooking Cost by 5.38% w.e.f 1.4.2018

*GO.Rt.No.54 dt.3.5.2019 MDM - Enhancement of Cost w.e.f dt.01.4.2018

* Memo.No. 8131 dt. 26.02.2018 Sanction of Rs.2.755 Crores to Honorarium to the teachers in connection with the duties performed for the implementation of MDM In Summer vacation of 2016

* Rc.No.Spl.MDM.2015 dt. 8.3.2018 Sanction of Honorarium to the teachers - Implementation of MDM In Summer Vacation 2016-17

*RC.200 dt.16.12.2017 Mid Day Meal New Menu (Veg Biryani on Saturday)

*Rc.4472 dt.3.11.2017 Mid Day Meal Daily Report by SMS - Instructions

#Rc.265 dt.2.11.17 Mid Day Meal Menu - Instructions

*TS Rc.265 dt.13.7.17 Mid Day Meal Menu and Certain Instructions

**Mid Day Meal Bill New Formats

*Rc.265 dt.7.6.17 Implementation of Midday Meal - Certain New Guidelines

*TS GO.134 dt.01.10.16 MDM Enhanced Cooking Cost from dt.01.07.16 . PS Rs.4.86 to Rs.6.13 UPS & HS Rs.6.78 to Rs.8.18

**GO.107 dt.23.7.16 Mid day Meal - Budget Released towards expenditure of egg cost for providing Three eggs per a week to the students under MDM

*Rc.246 dt.25.6.16 Once in a every Month Meeting of the District/Mandal/School Level for Implementation of MDM

*TS MDM-Cooking cost enhanced wef 1.7.2015 RC.1 Dt.9-3-16

*TS GO.11 dt.1.3.16 MDM - Enhancement of Cooking Cost PS Rs.4.86 and UPS&HS Rs.6.78 w.e.f.1.7.15

*TS GO.38 dt.31.12.2015 Mid Day Meal - Enhancement of Cooking Cost PS Rs. 4.76 and UPS-HS Rs.6.64 w.e.f.01.07.15

*TSGO.9 dt.1.6.15 MDM Programme Enhancement of Cooking Cost w.e.f.1.7.15

*AP GO.260 dt.21.10.2016 MDM Enhanced Cooking Cost PS Rs.5.13 and UPS Rs.7.18

*AP GO.31 dt.26.02.16 MDM Enhancement of Cooking Cost of PS ,UPS and HS

*AP GO.289 dt.5.12.14 MDM Enhancement of Cooking Cost for PS UPS and HS from 1st July 2014

_*👇👇మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:*_

_*Mid Day Meals ఎస్సెమ్మెస్ Delivery కాకపొతే ఏమి చెయ్యాలి??*_

_*మొదట 3 సార్లు ఎస్సెమ్మెస్ పంపుటకు try చెయ్యాలి.డెలివరీ కాకుండా confirmation మెసెజ్ రాని ఎడల, వెంటనే మీ మండల విద్యా ధికారి ఆఫీసులొ ఉండే computer operator కి విషయాన్ని తెలియజేసి, MDM website లొ తమ పాఠశాల MDM హాజరుని update చెయ్యమని చెప్పాలి.*_

_*MDM SMS ఎందుకు పంపాలి??*_

_*MDM పధకం భారత ప్రభుత్వ పధకం.దీన్ని కేంద్ర బృందం పర్యవేక్షిస్తుంది. ఎపటికప్పుడు అవసరాలకి అనుగుణంగా Budget కేటాయింపులు జరుగుతాయి.బడి విద్యార్ధుల హాజరుకి అనుగుణంగా బియ్యం సరఫరా చెయ్యలి.*_

_*కావున ఆ గణన చెయ్యాలంటె హాజరు శాతం అవసరం. మీరు SMS పంపకపొతే మీ బడి హాజరు ప్రభుత్వ రికార్డుల లో నమోదు కాదు. దీని వలన Budget కేటాయింపులకి విఘాతం కలిగె అవకాశం ఉంది. కావున మన బడి విద్యార్ధుల ఆకలి తీర్చె బాధ్యత మనదే అవుతుంది కదా. మన బాధ్యత మనం నిర్వహిద్దాము. మనకు రావలసిన MDM Budget కేటాయింపులు సరిగా జరిగేటట్టు మనమే చూసుకుందాం.*_

_*MDM SMS రోజు ఎప్పుడు పంపాలి?*_

_*రోజు మధ్యాన్నం 1.30 వరకు విద్యార్ధుల మధ్యాహ్న భొజనం అయిపొతుంది. కావున 1. 30 లొపల పంపిస్తే మన విద్యార్ధులకు మనం న్యాయం చెస్తున్నట్టుగా, మన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్టుగ భావించవచ్చు.*_

_*MDM SMS పంపిచకపోతే ఏమి జరుగుతుంది?*_

_*Budget మరియు సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి, గణన అనేది అధికారులకు అర్ధం కాదు.దీని వలన అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుంది.తద్వారా విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంది.*_

_*పై విషయాలని దృష్టిలో పెట్టుకుని Head Masters అందరూ MDM SMS తప్పక పంపగలరని మనవి*_

_**************************

_*మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:*_

_*రిజిస్ట్రేషన్ కొరకు పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..*_

_*Ex: MDM A to 15544 రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధృవీకరణ sms వస్తుంది.*_

_*మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..*_

_*Ex:- MDM A to 15544*_

_*మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధృవీకరణ కూడా వస్తుంది.*.._

_*HM సెల్ నెంబర్ లో మార్పు,రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు*_

_*N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD*_

_*గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు*_

***************************

_*If Mid day meals not served during non public holidays. following codes must be sent as shown below*_

_*(మధ్యాహ్న భోజనం వడ్డించలేకపోతే కారణం & code)*_

_*1.Food grains not available (Rice)*_

_*MDM 0 1*_

_*2. Cook not available*_

_*MDM 0 2*_

_*3. Fuel not available*_

_*MDM 0 3*_

_*4. Centralized supply problem(HYD)*_

_*MDM 0 4*_

_*5.Optional/local Holiday*_

_*MDM 0 5*_

_*6. Other reason*_

_*MDM 0 6*_

Rc.185 dt.06.04.2013 - Providing of Rs.500/- extra for Cook cum Helperfor maintaining toilets from the RVM Grant