INCOME TAX

*Request for New Pan Card or Changes or Corrections in PAN data

సందేహాలు - సమాధానాలు

ప్రశ్న : నేను ఇంటి నిర్మాణం కొరకు బ్యాంకు ఉంది అప్పు తీసుకొని ఇంటి నిర్మాణం చేసినాను . నేను వేరొక ప్రాంతంలో ఉద్యోగం చేయడం వలన స్వంత ఇంటిని అద్దెకు ఇఛ్చి , నేను ఉద్యోగం చేసే ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాను . HRA & HOUSING LOAN మినహాయింపు పొందవచ్చా ?

జవాబు : పొంద వచ్చును . మీకు అద్దె ద్వారా వచ్చిన సొమ్మును ఆదాయంలో సూచించి , HRA & HOUSING LOAN మినహాయింపు పొందవచ్చు .

ప్రశ్న : నేను నా భార్య ఇరువురం ఉద్యోగులం . జాయింటుగా హోసింగ్ లోన్ తీసుకున్నాం. వడ్డీని ఇరువురం చూయించుకునే అవకాశం ఉందా ?

జవాబు : ఉంది . రూ .2,00,000/- మించకుండా ఇరువురు చేయించు కోవచ్చు.