ALLOWANCES & ADVANCES

*TS GO.874 dt.22.04.17 Special Festival Advance to Govt.Employees for purchase of Handloom Cloth from TSCO

*TS GO.27 dt.24.9.15 Enhancement of reimbursement of education Tuition fees from Rs.1000 to Rs.2500

*TS GO.70 dt.29.9.14 Loans to Telangana Government Employees for House Building Purpose

GO.129 dt.17.04.2010 TA _Grades & Daily Allowance

**GO.38 dt.28.05.13 Funneral Charges Enhanced Rs.2000/- to Rs.10,000/- to Aided Teaching & Non Teaching staff.

ప్రత్యేక అలవెన్సులు*:

(Spl.Pay and Allowances)*

PRC-2015 లో ప్రాధమిక, ప్రాధమికోన్నత,ఉన్నత,ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అదనపు అలవెన్సులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం *G.O.Ms.No.56 Fin,తేది:02-05-2015* ను జారీచేసింది.దీని ప్రకారం

💥ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రూ.125/-

💥 ప్రాధమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు

రూ.150/-

💥 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నత తరగతులు బోధిస్తున్న లాంగ్వేజ్ పండిట్లు,ఇతర ఉపాధ్యాయులు

రూ.150/-

💥 ఏకోపాధ్యాయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు

రూ.100/-

💥 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్లకు ఆ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మంజూరులేకపోయినను ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయవచ్చునని పాఠశాల విద్యా సంచాలకులు *Memo.No.3277/D1-4/2013 తేది:24-02-2014* ఉత్తర్వులు జారీచేసినారు.