శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళముగా నీతులు నూరూరగ
చెవులు వుట్ట నుడివెద సుమతీ.
-x-
ఈ వాల్మీకి తెలుగు రామాయణము రామునివారము కొంతమందివి కలిసి సత్సంగంగా ఏర్పడి, రాముని దయతో రామకార్యంగా చేస్తున్నాము
రామునివారము ఎవరము అంటే:-
సర్వశ్రీ
1) అనంతకృష్ణ
2) అబ్బరాజు రమణ
3) అయపిళ్ళ సావిత్రి
4) ఊలపల్లి సాంబశివరావు
5) కూచిభట్ల అరుణ రేఖ,
6) గంటి జానకి
7) గంటి నాగలక్ష్మి
8) గన్నవరపు నరసింహమూర్తి
9) గమిని ప్రసాదు
10) జంధ్యాల ఉమాదేవి
11) ఆచార్య.డా. పద్మావతి
12) తనికెళ్ళ ప్రభాకరరావు
13) తురగా రామకృష్ణారావు
14) దుర్గామాధురి
15) వెలగపూడి భారతి
16) లంకా నాగరాజు
17) ఆచార్య అయలూరు మురళి.
18) డా. పురాణపండ వైజయంతి
19) కొర్నెపాటి విద్యాసాగర్
సర్వం శ్రీరామార్పణమస్తు.