వాల్మీకి తెలుగు రామాయణం
బాల కాండ
॥కాండారంభ ప్రార్థన॥
1.0.1.
మంత్రం.
ఓం నమో నారాయణాయ॥
1.0.2.
అనుష్టుప్.
శుక్లాం బరధరం విష్ణుం
శశి వర్ణం, చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే॥
1.0.3.
అనుష్టుప్
శారదా శారదాంభోజ,
వదనా వదనాంభుజే।
సర్వదా సర్వదాస్మాకం,
సన్నిధి సన్నిధిం క్రియాత్॥
1.0.4.
మందాక్రాంతం.
శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేశం।
విశ్వాధారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం।
లక్ష్మీకాంతం కమల నయనం, యోగిహృద్ధ్యాన గమ్యం।
వందే విష్ణుం భవ భయహరం, సర్వలోకైక నాథం॥
1.0.5.
త్రిష్టుప్.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ।
తస్మై జనకాత్మజాయై।
నమోఽ స్తు రుద్రేంద్ర యమాఽ నిలేభ్యో ।
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥
1.0.6.
అనుష్టుప్.
కూజంతం రామరామేతి
మధురం మధురాక్షరమ్।
ఆరుహ్య కవితాశాఖాం
వందే వాల్మీకి కోకిలమ్॥
1.0.7.
జగతి.
యత్రయత్ర రఘునాధ కీర్తనమం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్।
భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
1.0.8.
ఉత్పలమాల.
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; ।
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం।
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ।
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్॥