ప్రగతీ ధర్మారంకు గోదావరి నీటి అవకాశం!

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్నిరోజుల క్రితం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ మనందరికీ గుర్తున్నదే అయితే ఆ ప్రజంటేషన్లో మన ప్రగతీ ధర్మారం గ్రామానికి ఉన్న అవకాశాలను మీరూ గమనించే ఉంటారు. మన గ్రామానికి అతిదగ్గరగా వెళ్తున్న ప్రాజెక్ట్ పేరే 'కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్'. ఇది మనగ్రామం నుండి దాదాపు 40 కి.మీ. లోపే ఉండబోతోంది. 50 TMC తో నిర్మిచనున్న ఈ ప్రాజెక్ట్, తెలంగాణాలోనే అతిపెద్ద రిజర్వాయర్ అవబోతుంది. మన హుస్సేన్సాగర్ కి దాదాపు 50 రెట్లు ఈ రిజర్వాయర్ ఉండబోతుంది. ఇక్కడినుండే లిఫ్ట్ అవసరం లేకుండా ఉత్తర తెలంగాణా అంతా గోదావరి జలాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా వుండటం విశేషం.

మన ప్రగతి ధర్మారం గ్రామం ఈ ప్రాజెక్ట్ కి సమీపం లో ఉండడమే కాకా రిజర్వాయర్ నుండి ఉత్తర తెలంగాణకు అనుకుంటున్న పెద్ద కాలువ మన గ్రామానికి అతిసమిపంలో వున్నటుగా ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ద్వారా తెలుస్తోంది.

మన కోసం ముఖ్యమంత్రి ప్రజంటేషన్ లోని ఆ భాగాన్ని ఈ వీడియోలో ప్రగతీ ధర్మారం గ్రామ ప్రదేశాన్ని అందరికి అర్థంఅయ్యేలా నోట్ చేసాం!

ఇన్ని సంవస్తరాలుగా మన గ్రామానికి గోదావరి జలాలు అన్న మాట ఉహకు కూడా అందని మాట వాస్తవమే! అయితే ఇప్పుడు అజలాలు మనకు అత్యంత సమీపంలోకి రావడంతో, ఆ జలాలు మన పోలాలోకి వచ్చే వస్తాయన్న ఆశలు చిగురిస్తున్నాయి! మన గ్రామ పౌరులు, నాయకుల నాయకత్వంలో ఇది తప్పకుండ త్వరలోనే జరుగుతుందని ఆశిద్దాం! వీడియో లింక్: https://youtu.be/wB1TXm-IFbA

Telangana Hon'ble CM Sri KCR made a power point presentation to the state legislative house, in that presentation KCR presented the irrigation plan for the state including the Kaleshwaram project (earlier Pranahitha Chevella) which would become the primary source of water for the north Telangana districts including Medak, Nizamabad.

The nearest water reservoir for Pragathi Dharmaram will be Mallana Sagar Reservoir with the capacity of 50 TMCs. This will be 50 times bigger to Hussen Sagar and as equal to in capacity of Nizamsagar, the oldest and biggest water of Telangana in 60 years.

In his presentation, it is clearly visible that there is a proposed canal going very near to Pragathi Dharmaram and Ramayampet. Not sure if it is already planned, but it would very easy to pump this water to our village cheruvu and other small tanks, this will enable a 365 days canal water source for the Pragathi Dharmaram village.

We have captured the key part of the KCR presentation video and highlighted the Pragathi Dharmaram village area in the presentation video.

Here is the Pragathi Dharamaram video from KCR's presentation: https://youtu.be/wB1TXm-IFbA

-----------------------------------------

About Pragathi Dharmaram

Pragathi Dharmaram, earlier was called as Dongala Dharmaram (డి. ధర్మారం , దొంగల ధర్మారం) is situated about 10 KMs from the mandal headquarter Ramayampet, Medak district in Telangana state of India (view in map). Pragathi Dharmaram is about 80KMs from the state capital, Hyderabad. The village PIN Code is 502102.