Bathukamma - బతుకమ్మ పండుగ

ధర్మారం గ్రామం లో బతుకమ్మ పండుగ సంబురాలని ఇక్కడి గ్రామ ప్రజలు భక్తి శ్రధలతో జరుపుకుంటారు. దసర ముందు ఈ పండుగ రావడం తో ఎక్కడి నుండో ప్రజలు వాళ్ళ తమ స్వంత ఊరికి చేరుకోని తమ ఇంటొలతో, దోస్తులతో కలసి అనందమ్ తో పండుగ చేసుకుంటారు.

దసరా పండుగ రోజున ....!

ప్రొదున లీషి, స్నానం చేసి, దోస్తులతో ముచ్చాట్లు పెట్టుకొని, సాయంత్రం పాల పిట్ట ను చూసి అక్కడ నుండి హనుమాన్ గుడికి వెళ్లి, ఇంట్లో వాళ్ళ ను కలసి, పెద్దోలకి దండం పెట్టి, తోటి వాళ్ళకి హలో తో పాటు జంబి ఇచ్చి సం వ త్సారం అంతా కలసి వుండాలి అని అనుకుంటారు.

Photo Courtesy by Naveen Chouki (http://dharmaraminfo.blogspot.com/2013/10/blog-post.html)