2016 జలకళ

ప్రగతి ధర్మారం చెరువుకు జలకళ!

August 2016

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ప్రగతి ధర్మారం చెరువు పూర్తిగా నిండి, నిండుకుండను తలపిస్తోంది. గ్రామస్తులు కంటినిండా నీటిని చూస్తూ సంతోషపడుతున్నారు.

ప్రగతి ధర్మారం చెరువు ఫోటో గ్యాలరిని ఇక్కడ చూడండి : http://cheruvu.ddharmaram.com/