పైన ఉన్న QR code ను ఏదైనా UPI app తో స్కాన్ చేసి మీరు చందాను ఇవ్వగలరు.
మన అభయాంజనేయ స్వామివారి హుండీలో కానుకలు వేయాలనుకునే భక్తులకు ఈ హుండీ సౌకర్యం ద్వారా కూడా అందించగలరని ప్రార్థన.
మీరు ఈ హుండీలో వేసే కానుకలు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80G క్రింద మినహాయింపబడతాయి.
బ్యాంకు ఖాతా వివరాలు:
ఖాతా నంబరు: 99929923456789
IFS code: HDFC0008162
ఖాతాదారుని పేరు: VMR
ABHAYANJANEYASWAMY TRUST