మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే .
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే .
ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీ వెన్నపూస మల్లారెడ్డిగారి సతీమణి శ్రీమతి వెన్నపూస జయమ్మగారు మరియు కుమారుడు డా. వెన్నపూస మారుతి శంకర్ రెడ్డిగారు 2023లో పూనుకున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణం 2024 వ సంవత్సరం ఆగష్టు 22వ తేదీన పునఃప్రతిష్టించారు. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవం శ్రీ శరవణ స్వామిగారి ఆధ్వర్యంలో జరిగింది.
మన అభయాంజనేయ స్వామివారి హుండీలో కానుకలు వేయాలనుకునే భక్తులకు ఈ హుండీ సౌకర్యం ద్వారా కూడా అందించగలరని ప్రార్థన.
బ్యాంకు ఖాతా వివరాలు:
ఖాతా నంబరు: 99929923456789
IFS code: HDFC0008162
ఖాతాదారుని పేరు: VMR
ABHAYANJANEYASWAMY TRUST.