నారయణం భజే నారాయణం నారయణం లక్ష్మీ నారాయణం బృందావన స్థితం నారాయణం - దేవ బృంద బహుస్తుతం నారాయణం కరుణా పయోనిధిం నారాయణం - భవ్య శరణాగత నిధిం నారాయణం కరి ముక్తి దాయకం నారాయణం - భద్ర గిరివర నాయకం నారాయణం
nArayaNam bhajE nArAyaNam nArayaNam lakshmI nArAyaNam bRmdAvana sthitam nArAyaNam - dEva bRmda bahustutam nArAyaNam karuNA payOnidhim nArAyaNam - bhavya SaraNAgata nidhim nArAyaNam kari mukti dAyakam nArAyaNam - bhadra girivara nAyakam nArAyaNam
Listen: Neyveli Ramalakshmi